NewsOrbit
న్యూస్

“మీరెవరు నాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి?” – నిలదీసిన ఎంపీ రాజు

వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదు. అతను పార్టీపై మరియు పార్టీ అధినేత జగన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సమాధానంగా నిన్న పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అతనికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

YSRC MP Takes A Dig At His Own Party MLA!

కృష్ణంరాజు వివరణను ఏడు రోజుల లోగా ఇవ్వాలని వైసీపీ పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేయగా…. ఇప్పుడు రాజుగారు ఒకేసారి పార్టీ విధివిధానాలను నిలదీయడం మొదలుపెట్టారు. అసలు విజయసాయిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి అతనికి ఆ హోదా ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అసలు అతనిని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎప్పుడు పరిగణించింది అని ప్రశ్నించారు.

అంతేకాకుండా క్రమశిక్షణా సంఘం లో జరిగిన చర్చకు అనుగుణంగా కృష్ణంరాజు కి షోకాజ్ నోటీసులు జారీ చేశామని వైసిపి వర్గాలు చెబుతుండగా… సదరు క్రమశిక్షణ సంఘం సభ్యులు ఎవరిని… అసలు అటువంటి సంఘమే లేదు అని… ఉంటే ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొంది ఉండాలని ఎంపీ రాజు గారు ఎద్దేవా చేశారు. 

లేదా… పార్టీలో ఉన్న బైలాస్ ద్వారా తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అయితే అదే న్యాయ సూత్రాలను అనుసరించి క్రమశిక్షణ సంఘం లో చర్చ ఎన్ని నిమిషాలు జరిగిందన్న విషయం కూడా తెలుసుకునే అధికారం తనకు ఉందని కృష్ణంరాజు అడ్డం తిరిగాడు. అంతెందుకు అసలు తనకు నోటీసులు జారీ చేసే సమయానికి కూడా క్రమశిక్షణా సంఘం అన్నదే లేదని అన్నారు.

చివరికి రాజు గారి వాదన ఏమిటంటే… వైసిపి పార్టీ తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి ఎటువంటి అధికారం లేదట. రాజు గారు అసలు విజయసాయిరెడ్డి ఎలా తనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

author avatar
arun kanna

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju