నవదీప్ అండ్ శ్రీముఖి.. ఇద్దరూ ఉద్ధండులే. నవదీప్ తెలుగు హీరో మాత్రమే కాదు.. బుల్లితెర మీద కూడా బాగానే షోలు చేస్తున్నాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తున్నాడు. బిగ్ బాస్ వన్ తో నవదీప్ బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు, ఈవెంట్స్ లలో హోస్ట్ గా చేయడం లాంటివి చేస్తూ.. అటూ వెండి తెర, ఇటు బుల్లితెర.. రెండింటినీ ఏలేస్తున్నాడు. ప్రస్తుతం నవదీప్ గురించి ట్రెండింగ్ లో ఉన్న ఒకే ఒక టాపిక్. ఆయన పెళ్లి. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. నవదీప్ వయసు ఉన్న హీరోలు పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. కానీ.. నవదీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకే.. నవదీప్ ఎక్కడ కనిపించినా.. ఆయన పెళ్లి గురించే చర్చ.
ఇక శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీముఖి.. బిగ్ బాస్ 3తో తెలుగు ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయింది. జస్ట్ మిస్ అయింది కానీ.. లేకపోతే బిగ్ బాస్ 3 విన్నర్ తనే అయి ఉండేది. అయినప్పటికీ.. శ్రీముఖికి ఉన్న టాలెంటే వేరు. బుల్లితెరను ఏలేస్తోంది.
అయితే.. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వీళ్లిద్దరి గురించి. అవును.. వీళ్లిద్దరు కలిసి హోస్ట్ చేసిన సంక్రాంతి సంబురాలు 2021 ఈవెంట్ లో కాస్త దగ్గరయినట్టు అనిపిస్తోంది. నేనేంటి.. నీకు కనెక్ట్ అయిపోతున్నాను అంటూ శ్రీముఖి.. నవదీప్ ను అడగడం.. అలాగే నీకు ఎవరైనా మరదలు ఉన్నారా? అంటూ నవదీప్ పర్సనల్ విషయాలన్నీ ఆరా తీస్తోంది.
ఏంటో మరి.. వీళ్లిదరి మధ్య ఏమో జరుగుతోంది.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెద్ద చర్చనే నిర్వహిస్తున్నారు. చూద్దాం మరి.. ఇది ఎంత దూరం వెళ్తుందో?
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…