న్యూస్

Police Crime Scene: పోలీసుని చితక్కొట్టిన యువకులు..! చాలా దారుణం..!!

Share

Police Crime Scene: ఇది ఒక దారుణ ఘటన. రక్షక భటుడినే పలువురు యువకులు రెచ్చిపోయి చితకబాదారు. పలువురు యువకులు కర్రలతో యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ ను కొట్టారు. యువకుల దాడిని ఆతను నిరోధించలేకపోయారు. అక్కడ ఉన్న వారు ఎవరూ పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

కానిస్టేబుల్ పై దాడికి సంబంధించిన వీడియో కోసం కింద క్లిక్ చేయండి

 


Share

Related posts

Mehreen Pirzada Latest Photos

Gallery Desk

Kartikeya : కార్తికేయ కొత్త సినిమా.. వైల్డ్ డాగ్ ని మించేలా రాబోతోంది..!

GRK

83 : కపిల్ దేవ్ బయోపిక్ 83 మర్చిపోయారా..?

GRK