న్యూస్

Prabhas: ప్రభాస్ కి ఇచ్చే అడ్వాన్స్ తో ఒక పెద్ద సినిమా తీసేయొచ్చుగా…

Prabhas huge remuneration
Share

Prabhas: ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందట. ఈ సినిమాకు కు కమిట్ అవ్వటానికి కారణం 50కోట్ల సింగిల్ పేమెంట్. ఈ మాట టాలీవుడ్లో ఇప్పుడు వినపడుతుంది. 100 కోట్ల రెమ్యునరేషన్ యాభై కోట్ల అడ్వాన్స్ ఈ కారణంగానే ప్రభాస్ సినిమా చేస్తున్నారట.]

 

Prabhas huge remuneration

ఆర్ ఆర్ ఆర్ సినిమా నిర్మాత డివివి దానయ్య హీరోలకి అడ్వాన్స్ గా ఇస్తున్నారని వినికిడి. దానిలో భాగంగానే ఇద్దరు మెగా హీరోలకు అడ్వాన్సులు అందాయనో అందబోతున్నయనో టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

కరోనా విజృంభిస్తున్నప్పటికీ టాలీవుడ్ లో సినిమాలు మాత్రం తీయడం ఆపటం లేదు. భారీగా రెమ్యునరేషన్ లు భారీగా అడ్వాన్సులు భారీ చిత్రాలు అంతా భారీగానే జరుగుతుంది. ప్రభాస్ కు ఇచ్చే 50 కోట్ల అడ్వాన్స్ తో ఒక పెద్ద సినిమానే తీసేయొచ్చు కదా అని సినీ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.


Share

Related posts

AP Nominated Posts: నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాల వారీగా, కులాల వారీగా ఇదీ లెక్క..!!

somaraju sharma

సూర్య గ్రహణం వీటి ద్వారా చూస్తే ఇక అంతే..! తస్మాత్ జాగ్రత్త

arun kanna

Nani: నానికి షాకుల మీద షాకులు..ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ పరిస్థితేంటి..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar