NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss: ఏదైనా మన దాక వస్తే కానీ అర్థం కాదు అనుకుంటా… మానస్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు..!!

Bigg Boss: ఎవడికైనా తనదాకా వస్తేగానీ తెలియదు…ఇదే ఇప్పుడు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ మానస్ విషయంలో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ప్రస్తుతం ఒకరి క్యారెక్టర్లు మరొకరు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యుల పాత్రలు కూడా ప్రస్తుతం హౌస్ లో మిగిలి ఉన్న సభ్యులు వేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా సిరిని అప్పడం అంటూ సన్నీ డైలాగులు వేసిన సమయంలో… అప్పట్లో మధ్యలో షణ్ముక్ వచ్చి కలుగజేసుకొని సన్నీ(Sunny)తో… గొడవకు దిగాడు. ఇప్పుడు అదే సీన్ వెయ్యాలని.. బిగ్ బాస్ ఆదేశించడంతో.. మంగళవారం ఎపిసోడ్ లో .. సన్నీ… షణ్ముఖ్(Shanmukh) క్యారెక్టర్ వేయగా, షణ్ముక్…సిరి(Siri) క్యారెక్టర్ వెయ్యడం జరిగింది. ఇక సిరి… సన్నీ పాత్ర వేసి అద్భుతంగా నటించడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఆ తర్వాత సన్నీ …పింకీ పాత్ర వేయగా… మానస్ పాత్ర కాజల్ వేయడం జరిగింది.

ఆ సమయంలో కాజల్ మానస్ పాత్రలో.. నటిస్తూ పింకీ వెనకాల “ఐ లవ్ యూ” చెబుతూ… లంబడి ఇస్తూ ఉన్న సమయంలో మానస్(Manas) ఒక్కసారిగా… కాజల్ చేస్తున్న అతి పై రియాక్ట్ అయ్యి ఘాటుగా కామెంట్లు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో … అసలు హౌస్ లో ఎప్పుడూ కూడా తాను పింకీ వెనకాల ఐ లవ్ యు.. చెబుతూ నడిచిన సందర్భాలు లేవని.. కాజల్ మీద అరవటం తో ఒక్కసారిగా కాజల్ ఏడ్చి.. తాను ఇంకా ఆ క్యారెక్టర్ చేయనని పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పింకీ క్యారెక్టర్ స్వయంగా మానస్ వేయటం… తో.. మానస్ క్యారెక్టర్ లో… సన్నీ నటించి.. హౌస్ లో నవ్వులు పూయించరు. ఈక్రమంలో అంతకుముందు సిరి..తో అప్పడం గొడవ టాస్క్ లో… షన్ముక్ చేయని విధంగా మరీ దారుణంగా వెళ్లి అస్తమానం సిరిని కౌగలించుకున్నాడు..సన్నీ. ఆ టైమ్ లో .. షణ్ముక్… ఇది మరీ దారుణం … అసలు నేను ఈ విధంగా ఆ టైంలో వ్యవహరించలేదు. కామెడీ చేయాలి గాని వెకిలితనం చేయకూడదు.. అంటూ చెప్పటమా తర్వాత ఇదే విషయాన్ని సన్నీ… కాజల్.. మాణాస్ దగ్గర ప్రస్తావించడం జరిగింది.

ఆ తర్వాత షణ్ముక్ కోసం ఓటు వేయాలని అందరికీ తెలియజేయగా నువ్వేం తప్పు చేసావు అందులో.. తప్పు లేదు కామెడీ చేయడానికి అలా చేసావు… నేనే కాదు నువ్వు కూడా షణ్ముక్ కోసం ఓటింగ్ అడగాల్సిన అవసరం లేదని బదులిస్తాడు. అయితే ఆ తర్వాత పింకీ వెనకాల మానస్ ఐలవ్యూ చెబుతూ.. కాజల్ ఆడిన గేమ్ లో…. మనస్ సీరియస్ అయి.. అసలు నేను అలా చేయలేదు. నేను చేయనిది… ప్రాజెక్ట్ చేస్తున్నావు అని సీరియస్ అయ్యాడు. దీంతో అంతకుముందు సన్ని కూడా ఇలాగనే షణ్ముఖ్ విషయంలో.. ఆడాడు అప్పుడు మానస్ మద్దతు తెలిపారు. ఇప్పుడు విషయం తన దాకా వస్తే గానీ తెలియలేదు..అంటూ… షణ్ముక్ విషయంలో సన్నీ.. ఆడిన వెకిలి ఆట తీరును కనిపించకుండా మొదట సపోర్ట్ చేసిన మానస్ పై తీవ్రస్థాయిలో ఆడియన్స్ నుండి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju