ట్రెండింగ్ న్యూస్

Sreemukhi : చెఫ్ గా మారిన శ్రీముఖి? గోవాకు వెళ్లి మరీ.. ఎవరికోసం వంట వండిందో తెలుసా?

Sreemukhi : చెఫ్ గా మారిన శ్రీముఖి? గోవాకు వెళ్లి మరీ.. ఎవరికోసం వంట వండిందో తెలుసా?
Share

Sreemukhi : శ్రీముఖి Sreemukhi గురించి తెలుసు కదా. తను ఎక్కడికి వెళ్లినా.. తన ప్రజెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది శ్రీముఖి. తను ఎక్కడుంటే అక్కడ సందడే. మామూలు సందడి కాదు. అందుకే.. శ్రీముఖికి అంత పాపులారిటీ.

అయితే.. లాక్ డౌన్ తర్వాత మొదటి సారి శ్రీముఖి గోవా ట్రిప్ కు వెళ్లింది. తన ఫ్యామిలీతో పాటు అరియానా, విష్ణుప్రియ, ముక్కు అవినాష్ తో కలిసి గోవాకు వెళ్లి ఫుల్ టు ఎంజాయ్ చేసింది శ్రీముఖి.

Sreemukhi goa trip video
Sreemukhi goa trip video

ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. సుమారు 4 రోజుల పాటు గోవాలోని కోలా గోవా బీచ్ రిసార్ట్ లో శ్రీముఖి ఫుల్ టు ఎంజాయ్ చేసింది. అయితే.. గోవాకు వెళ్లాక ఒక రోజు మాత్రం తను గరిట పట్టింది. తను వెళ్లిన కోలా గోవా రెస్టారెంట్ లోనే గరిట తిప్పింది. తను ఉన్నన్ని రోజులు వండి పెట్టిన చెఫ్ కోసం శ్రీముఖి కుక్ గా మారింది.

Sreemukhi : గుత్తి వంకాయ, చికెన్ ఫ్రైని అదరగొట్టేసిన శ్రీముఖి

అయితే.. చెఫ్ గా మారిన శ్రీముఖి.. తన చెఫ్ కోసం.. గుత్తి వంకాయ కూర, చికెన్ ఫ్రైని వండేసింది. ఇక.. సూపర్ డూపర్ గా చికెన్ ఫ్రైని వండి.. తన చెఫ్ కోసం వడ్డించింది శ్రీముఖి.

మొత్తానికి గోవాకు వెళ్లిన శ్రీముఖి.. తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడంతో పాటు.. బీచ్ లో ఎంజాయ్ చేయడంతో పాటు.. చెఫ్ గా మారి కర్రీ వండి.. ఫుల్ టు ఎంజాయ్ చేసింది శ్రీముఖి.

దానికి సంబంధించిన వీడియోను శ్రీముఖి తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది.

 


Share

Related posts

బాబు, ప‌వ‌న్… మ‌ళ్లీ ఒక‌టే మాట … అదే బాట‌

sridhar

హై టెక్నాలజీతో “RRR” సీన్..!!

sekhar

YS Sunitha reddy: జగన్ కు షాక్ ఇవ్వనున్న వైఎస్ సునీతారెడ్డి..! వైఎస్ వివేకా కుటుంబానికి బెదిరింపులు..!?

Srinivas Manem