NewsOrbit
న్యూస్ సినిమా

పెళ్ళి సందడి సీక్వెల్ లో శ్రీకాంత్.. హీరో మాత్రం కాదట పాపం ..?

ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన శ్రీకాంత్ ఆ తర్వాత 1993 లో వచ్చిన వన్ బై టు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. కానీ 1996 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి సందడి చిత్రం శ్రీకాంత్ కెరీయర్‌ను మలుపుతిప్పింది. ఆ సమయంలో ఈ మూవీ బడ్జెట్‌కు వచ్చిన లాభాలకు అసలు పొంతనేలేదట. అలా నిర్మాతల్ని లాభాల్లో నడిపించి సక్సెస్ అయిన పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ కాని చేస్తే బాగుంటుందని చిత్రపరిశ్రమలో చాలా రోజుల నుండి అనుకుంటున్నారు.

Hero Srikanth\'s Son Roshan Stills From PelliSandaD Movie Raghavendra Rao Gouri Ronaki Srikanth Pellisandadi Nirmala Convent - Telugu Srikanth\\'s S-TeluguStop

ఇదే సమయంలో రాఘవేంద్ర రావు పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించాడు. ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఇందులో హీరో గా నటించేది శ్రీకాంత్ మాత్రం కాదు. కానీ ఈ సీక్వెల్ మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఇదే సమయంలో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అంతే కాదు బహుమఖ ప్రజ్ఞాశాలి అని పేరు తెచ్చుకున్న తనికెళ్ల భరణి ఈ చిత్రంతో మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నాడట.

మీడియా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రాఘవేంద్ర రావు నిర్మాణ సారథ్యంలో రూపొందబోతున్న ఈ పెళ్లిసందడి సినిమాకు భరణి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. ఇకపోతే శ్రీకాంత్ అభిమానులు మాత్రం ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ఇందులో తండ్రి, కొడుకుల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారట. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళబోతుందో చూడాలి. ఇక ఈ సీక్వెల్ కి పెళ్ళి సందడి నే వెరైటీగా ” పెళ్ళి సందD ” అని పెట్టారు.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu