NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss: బిగ్ బాస్ వేదికపైకి హీరోయిన్ శృతి హాసన్..!!

Bigg Boss: విలక్షణ నటుడు కమల్ హాసన్(Kamal Hassan) కూతురుగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన శృతి హసన్(Sruthi Hassan) సౌత్ ఇండస్ట్రీలో అదే రీతిలో బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కోవిడ్ రాకముందు వరకు చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ పైన దృష్టి పెట్టిన శృతి హాసన్(Sruthi Hassan) ఆ తర్వాత ఇప్పుడు తనకు లైఫ్ ఇచ్చిన దక్షిణాది సినిమా రంగంపై ఎక్కువ దృష్టిపెట్టి ఇక్కడనే ఎక్కువ సినిమాలు ఒప్పుకుంటూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ నటించిన క్రాక్ సినిమాతో.. మరోసారి ఖాతా తెరవడం జరిగింది.

అంత మాత్రమే కాక క్రాక్(krack) సినిమా డైరెక్టర్ గోపీ చంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ వేదికపై శృతిహాసన్ సందడి చేయనుంది అని తమిళ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే తమిళ బిగ్ బాస్(Bigg Boss) షో కి.. కమలహాసన్ హోస్ట్. అయితే ఇటీవల ఆయనకు కరోన రావటం తెలిసిందే.

Shruti Haasan's Ultimate Fun with Sendrayan! | Bigg Boss | Kamal Haasan -  YouTube

దీంతో ప్రస్తుతం కమల్ హాసన్ చికిత్స తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోవడంతో.. తమిళ బిగ్ బాస్ షోలో… తండ్రి కమల్ హాసన్ కి బదులుగా.. శృతిహాసన్ బిగ్ బాస్ సభ్యులను డీల్ చేయటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. శృతిహాసన్ యాక్టర్ మాత్రమే కాక సింగర్ గా కూడా పలు పాటలు అద్భుతం పాడటం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మొట్టమొదటిసారి శృతిహాసన్ యాంకర్ గా ఓ ప్రముఖ రియాల్టీ షోలో కి వస్తున్నట్లు వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఈ ఎపిసోడ్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju