NewsOrbit
న్యూస్

టీటీడీ కార్తీక మాస మహావ్రత దీక్ష !

తిరుమల..లోక కళ్యాణార్థం అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీటీడీ భగవత్ సంకల్పంతో తొలిసారి కార్తీక మాసం మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.

తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఎస్వీబీసీ 55వ పాలక మండలి సమావేశం జరిగింది.

ఇందులోని ముఖ్యాంశాలు ఇవీ.
– సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ నవంబరు 16 నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు ప్రతి రోజు టీటీడీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకునేలా ప్రసారం చేయాలి.
– కార్తీక మాసంలో ఏ రోజు ఏ వ్రతం ఎలా చేయాలి, వాటి ఫలితాలు, ఇందుకు సంబంధించిన ప్రవచనాలు, వ్యాఖ్యానాలు వీక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాలి.
— కార్తీకమాస రుద్రాభిషేకం, కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన మహోత్సవం, కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్వీబీసీ అధికారులకుఆదేశం
– ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లు ఫిబ్రవరిలో ప్రసారాలు ప్రారంభించడానికి ప్రాథమికంగా నిర్ణయం.
— ఇందుకోసం కేంద్ర సమాచార ప్రసారశాఖ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలని సీఈఓ కు ఆదేశం.
— ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత కార్యమాలకు అద్భుతమైన రేటింగ్స్ రావడంపై అభినందన.
– ఎస్వీబీసీని హెచ్ డి ఛానల్ చేయాలి –
కార్తీక మాస దీక్ష తదితర ఆధ్యాత్మితిక కార్యాక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా హిందూ సమాజంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు దోహద పడతాయని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పాలక మండలి అభిప్రాయపడింది.

 

author avatar
Sree matha

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju