NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2021 నోటిఫికేషన్.. భారీగా ఖాళీలు..

Job Notification: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Union public service commission.. 2021 సంవత్సరానికి కంబైన్డ్ మెడికల్ సర్వీస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 838 పోస్టులను భర్తీ చేయనుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

UPSC Combined Medical Services Job Notification: 2021 out
UPSC Combined Medical Services Job Notification 2021 out

మొత్తం ఖాళీలు : 838
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2021:
కేటగిరి -1:
సెంట్రల్ హెల్త్ సర్వీస్ లో జూనియర్ స్కేల్ పోస్టులు : 349
కేటగిరి -2
1. అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్ : 300
2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 : 184
3. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ : 5

అర్హతలు : ఎంబిబిఎస్ ఉత్తీర్ణత తోపాటు ఇంటర్న్ షిప్ చేసి ఉండాలి. చివరి సంవత్సరం ఎంబిబిఎస్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

వయసు : 1/8/2021 నాటికి 32 సంవత్సరాలు మించకుండా ఉండాలి.

దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ. 200 చెల్లించాలి. మహిళా, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.

ఎంపిక విధానం : రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ:
27/7/2021
యూపీఎస్సీ పరీక్ష తేదీ : 21/11/2021

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju