NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Vemulawada: రాజన్న ఆలయంలో కోడే మొక్కును చెల్లించుకున్న ముస్లిం మహిళ..!

Vemulawada Rajanna Temple A Muslim woman followed Hindu tradition

Vemulawada: మన భారతదేశం ఎన్నో కుల, మతాలకు నిలయం అని చెప్పవచ్చు. కానీ హిందువులు ప్రముఖ దేవాలయాలను సందర్శించి స్వామి వారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ముస్లింలు దర్గాకు వెళ్లి నమాజ్ చేసు కోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కానీ Vemulawada లో మాత్రం ఇందుకు ఎంతో భిన్నంగా ఉంటుంది. వేములవాడలో ఎంతో ప్రసిద్ధి చెందిన రాజన్న ఆలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆలయంలోకి వచ్చే భక్తులకు ఎటువంటి కులమతాలు తేడా లేకుండా హిందువులు, ముస్లింలు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకుంటారు.

Vemulawada Rajanna Temple A Muslim woman followed Hindu tradition
Vemulawada Rajanna Temple A Muslim woman followed Hindu tradition

పురాతన కథనం ప్రకారం ఈ ఆలయం వెలసినప్పుడు ఆలయం దగ్గరే ఒక ముస్లిం వ్యక్తి ఉండేవాడు. అతను మరణించిన తర్వాత అక్కడే సమాధి అయ్యాడని, ఆ సమాధిపై ఓ మసీదు నిర్మించటం వల్ల పెద్ద సంఖ్యలో ముస్లింలు ఇక్కడకు చేరుకొని ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్న హిందువులు మసీదును దర్శించుకుంటారు. ముస్లింలు రాజన్న దర్శనం చేసుకుంటారు.

Vemulawada Rajanna Temple A Muslim woman followed Hindu tradition
Vemulawada Rajanna Temple A Muslim woman followed Hindu tradition

ఈ ఆలయంలో ఉన్న స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఎంతోమంది కోడె మొక్కలను చెల్లించుకుంటారు. ఈ విధంగా కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు తమ కోరిక నెరవేరగానే ఒక కోడెను (ఎద్దును) తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టుకు కట్టేసి స్వామివారి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన అప్సర్‌ షాహిన అనే ముస్లిం మహిళ మంగళవారం కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఈ విధంగా ఓ ముస్లిం మహిళ స్వామి వారిని దర్శించుకొని మత సామరస్యాన్ని ప్రదర్శించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!