NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వృద్ధుల కోసమే ఈ కంపెనీ.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు!

యుక్త వయసులో కొండలనైనా పిండి చేయగల శక్తి సామర్థ్యాలుంటాయి. కాని వృద్దాప్యం రాగానే చిన్న చిన్న పనులను కూడా చేయలేకపోతారు. కాని నాటి కాలం మనుషులు వృద్దాప్యంలోనూ చాలా గట్టిగా ఉండేవారంటారు కొందరు. అదే నేటి కాలంలో మధ్యవయసు రాగానే రామ కృష్ణా అంటూ, ఇక నేనేమి పనిచేయలేనని బాధపడిపోతుంటారు. దీనికి రకరకాల కారణాలు లేకపోలేదు. మందుల ఆహారం, పనిఒత్తిడి, కాలుష్యం.. ఇలా రకరకాల కారణాలతో మనుషులు తొందరగా అనరోగ్యం పాలవుతున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వృద్ధులకు వారికి కావాల్సిన చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చుకోలేక పోతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచీ ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. అందుకే వీరి కోసమే ప్రత్యేకంగా సర్వీసులను అందిస్తోంది పూణే ఆధారిత కంపెనీ ఒకటి. లాక్ డౌన్ మొదపైనప్పటి నుంచి వఈద్ధులకు అవసరమైన ప్రతి వస్తువునూ ఇంటికి చేరవేసే పనిలో పడింది. అదే..సీనియారిటీ కంపెనీ..సీనియర్ క్యూరేటెడ్ ఉత్పత్తులను సీనియర్ సిటిజన్లకు అందించడంలో ఎంతో పేరు తెచ్చుంకుంది.

60 ఏండ్లు పైబడిన వృద్ధులు ముఖ్యంగా కరోనా కారణంగా ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావడంలేదు. అందుకే వృద్ధులు వైద్య, సంరక్షణ, జీవనశైలి, విశ్రాంతికి సంబంధించి 10,000 ఉత్పత్తులను కంపెనీ విక్రయిస్తోంది. రోజుకు 1,500 వరకు కంపెనీకి ఆర్డర్లు వస్తుంటాయి. దీనిని 2016 లో సీనియర్ సిటీజన్లను ధృష్టిలో ఉంచుకుని ఆయూష్ అగర్వాల్, తాపన్ మిశ్రా అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రారంభించారు. సీనియర్ సిటిజన్ల కోసం అందించే ఉత్పత్తుల్లో వాకర్లు, రోలేటర్లు, వీల్ చైర్లు, ఫిట్ నెస్ గేర్లు, బెడ్ రూం యాక్ససరీస్ వంటి ప్రొడక్ట్స్ ను అందిస్తోంది ఈ సంస్థ.

అలాగే వారికి అవసరమయ్యే ఇంటికి అవసరమయ్యేవి, తోటపని, కిచెన్, డైనింగ్, మ్యూజిక్ ప్రొడక్ట్స్, ఫుడ్, న్యూట్రిషన్, గిఫ్టింగ్ వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు. దేశంలో మొత్తం నాలుగు నగరాల్లో ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ తో పాటు రిటైల్ ఎక్స్ పీరియన్స్ జోన్ తను పూణే, చెన్నై, కోయంబత్తూర్ భివాడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిది. మొదటగా అక్టోబర్ 2020 లో సంస్థ తన మొదటి ఫ్రాంచైజ్ స్టోర్ ను పూణేలో ప్రారంభించింది. అలాగే రానున్న రెండేండ్లలో తమ నెట్ వర్క్ ను దేశం మొత్తం మీద విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju