NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఎఫెక్ట్ ఏపీలో బీసీ వర్గాలలో మార్పు..!!

ఒకానొక సమయంలో ఏపీలో బీసీ వర్గాలు టిడిపి పార్టీకి వెన్నెముకగా ఉండేవి. చాలావరకు బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి మద్దతు అన్న తరహాలో రాజకీయం ఉండేది. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ చాలా వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీసీ వర్గాలకు మేలు చేసే రీతిలో ఉండటంతో … బీసీ వర్గాల ఆలోచనలలో మార్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గత టీడీపీ హయాంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో లబ్ధి పొందని విధంగా జగన్ ఏడాదిన్నర పరిపాలనలోనే అనేక లాభాలు పొందటం జరిగిందని బీసీ వర్గాల లో టాక్ నడుస్తుంది అంట.

జగన్ ఇళ్ల పట్టాలు.. నాలుగోసారీ వాయిదానే! | S9express: Telugu News |తెలుగు  వార్తలు|Latest Telugu News | Breaking News in Teluguముఖ్యంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చాలా మంది బీసీ నేతలకు పదవులు కల్పించడంతో బీసీలు వైసీపీ పార్టీకి ఆకర్షితులవుతున్నారు. గత టిడిపి ప్రభుత్వంలో మాత్రమేకాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పాలించిన పరిపాలకుల కంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ వర్గాలకు చాలా మేలు జరిగినట్లు భావిస్తున్నారు అని సమాచారం. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో జగన్ ఈ విధంగానే పథకాల అమలు చేసుకుంటూ పోతే… టిడిపికి అండగా ఉండే బిసి ఓటు బ్యాంక్ వైసిపి వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

 

ఇప్పటికే వైసీపీ పార్టీకి దళితులు మైనార్టీల సపోర్ట్ ముందునుండి ఉంది. ఇక రానున్న రోజుల్లో బీసీలు కూడా తోడైతే ఏపీలో జగన్ పార్టీకి తిరుగుండదని చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామంతో మిగతా పార్టీలు ఏపీలో అడ్రస్ ఉండవని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా అధికారంలోకి వచ్చిన జగన్ చాలా వరకు టిడిపి పార్టీకి సపోర్ట్ గా ఉండే ఓటు బ్యాంకు ని టార్గెట్ చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తూ… కోలుకోలేని దెబ్బ తన పరిపాలన తో వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ వర్గాలను కాపాడుకోవటం కోసం.. ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు టాక్. అందువల్లే రాబోయే రోజుల్లో టిడిపి పార్టీ భవిష్యత్తు అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందిన ఓ నాయకుడికి పగ్గాలు అప్పజెప్పే ఆలోచనలో బాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju