NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా: 2024లో కూడా ఇలా జరగాలంటే..??

దాదాపు పది సంవత్సరాలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని 2019 సార్వత్రిక ఎన్నికలలో అనుకున్న ముఖ్యమంత్రి పదవిని జగన్ సాధించడం జరిగింది. 2014 ఎన్నికలలో నే దాదాపు విజయం గ్యారెంటీ అనుకున్నా వైఎస్ జగన్ కి కొద్దిపాటి తేడాతో సీఎం కుర్చీ దూరమైంది. దీంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు…. ఇక జగన్ ని పొలిటికల్ గా ఫినిష్ చేయడం గ్యారెంటీ అని భావించారు. కాని పరిస్థితి చూస్తే పూర్తిగా 2019 సార్వత్రిక ఎన్నికలకు మారిపోయింది.

Y S Jagan takes oath as Chief Minister of Andhra Pradesh | India News,The  Indian Expressప్రతిపక్ష నేతగా చంద్రబాబు పై రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక తీసుకురావటంలో అదేవిధంగా ఎన్డీయేకు, పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు ని దూరం చేయడంలో జగన్ సక్సెస్ సాధించి…. 2019 ఎన్నికలలో ఎవరు ఊహించని విధంగా దాదాపు 51 పర్సంటేజ్ ఓటింగ్ తో ఘన విజయం సాధించడం జరిగింది. కాగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మేనిఫెస్టోలో ఉంచిన హామీలను నెరవేర్చడమే కాకుండా మరిన్ని కొత్త పథకాలు ప్రజలకు అందించారు.

 

ఇదిలా ఉండగా మళ్లీ జగన్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా విజయం సాధించాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను…. పూర్తిచేయాలనే టాక్ వస్తోంది. మరోపక్క వైయస్ జగన్ కూడా తాజాగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు వీటి నిర్మాణం కోసం దాదాపు ఐదు సంవత్సరాలలో 96,550 కోట్ల వ్యయం ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టాక్ వస్తుంది.

 

ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేసి ఇ వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి జగన్ రానున్న సంవత్సరాల్లో…. ప్రణాళిక బద్ధంగా సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి వచ్చే ఎన్నికల నాటికి ప్రజల మెప్పు పొందటానికి గెలవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!