NewsOrbit
రాజ‌కీయాలు

‘జీవితాంతం ప్రజలకు అండగా ఉంటా’

విశాఖ: జనసేన చేసే పోరాటం మార్పు కోసమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గాజువాక అభ్యర్థిగా విశాఖ జివిఎంసి కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం భహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.

సీటు ఇస్తే పారిపోయేవాళ్ళని తీసుకురాలేదనీ, నిలబడే వారిని తీసుకొచ్చామనీ పవన్ అన్నారు. జనసేనలో నిలబడాలంటే ధైర్యం ఉండలని ఆయన పేర్కొన్నారు.

2014 లో టిడిపికి, బిజెపికి మద్దతిస్తే భూ కబ్జాలు, దోపిడీలు చేశారని పవన్ ఆరోపించారు. క్రిమినల్ పాలిటిక్స్ భరతం పట్టేందుకే విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణను నిలబెట్టామని పవన్ తెలిపారు.

అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేసి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం లక్ష్మీనారాయణ ప్రజాజీవితంలోకి వచ్చారని పవన్ కితాబిచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించే వ్యక్తులే పార్టీకి కావాలని పవన్ పేర్కొన్నారు.

టిడిపి, వైసిపిలు మంచి నాయకులను నిలబెడితే తాను మంచి నాయకులనే నిలబెడతానన్నారు. వారు మంచి నాయకులను నిలబెట్టకపోతే తాను అలాంటి వారినే నిలబెడతానని పవన్ అన్నారు.

రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తానని పవన్ పేర్కొన్నారు. పక్క పార్టీల క్రిమినల్స్‌ మీద పడితే ఎదుర్కోడానికి జనసేనకు మాస్‌ లీడర్లు కావాలన్నారు.

వైసిపి నేత జగన్ పై ఈ సందర్భంగా పవన్ విమర్శలు చేశారు. జగన్‌ జాతకం ఈడీ, సీబీఐ దగ్గర ఉంటుందని పవన్ అన్నారు. ఆయన దోపిడీనే చేస్తారా? మనకు న్యాయం చేస్తారా? అని పవన్ ప్రశ్నించారు.  వైసిపి నేతలు ఏ ముఖం పెట్టుకుని ప్రచారానికి వస్తున్నారని పవన్ ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో తనకు తోడుంటే జీవితాంతం ప్రజలకు అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

Leave a Comment