NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Telangana : బ్రేకింగ్: థియేటర్ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..??

Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని విద్యా సంస్థలు క్లోజ్ చేయడం జరిగింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర లో కేసులు పెరుగుతూ ఉండటంతో పాటు దేశవ్యాప్తంగా చాలా చోట్ల కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. దీంతో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో స్కూల్స్ మరియు కాలేజెస్ క్లోజ్ చేసేసారు. ఇదిలా ఉంటే తెలంగాణ వైద్య శాఖ అధికారులు రాష్ట్రంలో థియేటర్లు కూడా క్లోజ్ చేస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారట. 

Telangana government's sensational decision in the case of theaters
Telangana governments sensational decision in the case of theaters

ఇటీవల థియేటర్లలోకి వస్తున్న ప్రేక్షకులు మాస్కులు పెట్టుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించటం, కొత్త సినిమా రిలీజ్ అయితే దాదాపు 90% థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోవడంతో..ఏసీ వలన లోన థియేటర్ లో ఏ ఒక్కరికైనా కరోనా సోకితే అది అందరికీ అంటుకునే అవకాశం ఉందని తెలుపుతున్నారు.  కాబట్టి థియేటర్లు క్లోజ్ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

ఒకవేళ థియేటర్లు మొత్తం క్లోజ్ చేయకపోయినా 50 శాతం మాత్రమే ఎంట్రీ ఉండే రీతిలో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని, కరోనా నీ అరికట్టడం జరుగుతుంది అని తెలంగాణ వైద్య శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తాజాగా తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో సినిమా థియేటర్ల విషయంలో తెలంగాణ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది సస్పెన్స్ గా మారింది. మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొద్ది రోజుల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.  

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju