NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Richie Gadi Pelli Review: గేమ్ కాన్సెప్ట్ తో మానవ సంబంధాలకి పెద్ద పీట స్నేహితుల..కుటుంబ నేపథ్యంలో సాగే “రిచి గాడి పెళ్లి” సినిమా రివ్యూ..!!

Richie Gadi Pelli Review:  వైవిధ్యమైన కథతో మానవ సంబంధాలను చాలా అద్భుతంగా తెరకెక్కించిన సినిమా “రిచి గాడి పెళ్లి”. కుటుంబం మరియు స్నేహితుల సంబంధిత బంధాలతో కూడిన గేమ్ కాన్సెప్ట్ తరహ ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం.

మూవీ : రిచి గాడి పెళ్లి
రీలిజ్ డేట్: మార్చి 3 2023
నటి నటులు: నవీన్ నేని, సత్య ఎస్ కె, ప్రణీత పట్నాయక్, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, సతీష్ తదితరులు…
ఎడిటర్: అరుణ్ ఇఎమ్
మ్యూజిక్ డైరెక్టర్: సత్యన్
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉళఘనాథ్
డైలాగ్స్: రాజేంద్ర వైట్ల
స్టోరీ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మధురి
కో ప్రొడ్యూజర్: సూర్య మెహర్
ప్రొడ్యూజర్: కె.ఎస్.హేమరాజ్
బ్యానర్: కె.ఎస్. ఫిల్మ్ వర్క్స్
స్క్రీన్ ప్లే & డైరెక్షన్: కె.ఎస్. హేమరాజ్

పరిచయం:

కేఏస్ ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై కేఏస్ హేమ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “రిచి గాడి పెళ్లి”. ఈ సినిమాలో నవీన్ నేని, సత్య ఎస్ కే, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, బన్నీ వాక్స్, కిషోర్ మర్రిశెట్టి ఈ సినిమాలో నటించారు. మార్చి నెలలో ఈ సినిమా విడుదల కావడం జరిగింది. మరీ “రిచి గాడి పెళ్లి” సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

Richie Gadi Pelli movie review for human relations
కథ:

రిచి(సత్య ఎస్.కె), నేత్ర (బన్నీ వాక్స్) ఇద్దరు ప్రేమించుకుని తర్వాత విడిపోతారు. బ్రేకప్ అయిన తర్వాత రిచి నుంచి తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి కబురు రావడం జరుగుతుంది. అయితే రిచి ఫ్రెండ్స్ సర్కిల్ లో ప్రతి ఒక్కరికి.. వాళ్ల జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది. ఈ క్రమంలో రిచి పెళ్లి ద్వారా స్నేహితులు… వాళ్ల వాళ్ల వెలితి ఏ రకంగా తీర్చుకున్నారు..? ఊటికి వెళ్లిన..రిచి స్నేహితులు వాళ్ళ పెళ్లి ఎలాంటి మలుపులు తిరిగింది..? నేత్ర మరియు రిచి ఎలా కలుస్తారు అనేది మిగతా స్టోరీ.

Richie Gadi Pelli movie review for human relations
విశ్లేషణ:

మానవ సంబంధాలకు సంబంధించిన స్టోరీ ఈ “రిచి గాడి పెళ్లి”. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నేపథ్యం మధ్యలో ఫోన్ లో సరదాగా సాగే గేమ్ కాన్సెప్ట్ సినిమా ఇది. ఎవరికైతే ఫోన్ కాల్ వస్తుందో  లవుడ్ స్పీకర్ ఆన్ చేసి అందరి ముందు మాట్లాడాలి. ఈ రకంగా కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా డైరెక్టర్ హేమరాజు.. సినిమాలో చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రకంగా నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సతీష్ క్యారెక్టర్ల ద్వారా.. సినిమాలో చోటు చేసుకున్న సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. స్టోరీ అంతా బాగానే ఉన్నా గాని సిల్వర్ స్క్రీన్ మీద బన్నీ వాక్స్.. అదేవిధంగా చందనారాజ్ కి అంత స్కోప్ ఏమీ లేదు. కథ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. విజయ ఉల్లాగనాధ్ స్టోరీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. మిగతా సినిమా అంతా ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అనిపిస్తుంది. సత్య ఎస్ కే లవర్ బాయ్ గా బాగా ఆకట్టుకున్నాడు. ప్రణీత పట్నాయక్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. నవీన్ నేని తన పాత్ర పరిధి మేరకు 100% ఇచ్చాడు. లక్ష్మీపతి కామెడీ సినిమాకి హైలెట్. సత్యాన్ సంగీతంతో అలరించాడు. నిర్మాణ విలువలు కూడా పరవాలేదని చెప్పవచ్చు.

Related posts

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu