టాప్ స్టోరీస్అమరావతికి ఖర్చు పెట్టడం వేస్ట్!MaheshSeptember 15, 2019September 16, 2019 by MaheshSeptember 15, 2019September 16, 2019హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు....