న్యూస్ఫేక్: సాధువును కొట్టిన ముస్లింలుKameshMarch 27, 2019March 27, 2019 by KameshMarch 27, 2019March 27, 2019గాయాలతో ఉన్న సాధువు హిందీ పత్రికలలో తప్పుడు వార్త కాన్పూర్: ఒక హిందూ సాధువును ఇద్దరు ముస్లింలు పట్టుకుని కొట్టినట్లు రెండు హిందీ దినపత్రికలలో ప్రధాన వార్తగా ప్రచురితమైంది. అందులో ఒక సాధువు బాగా...