Chandrababu: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏసీబీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. మరో పక్క తెలుగుదేశం పార్టీ లీగల్ టీం...