Tag : ttd chairman

TTD: భక్తుల ప్రాణరక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు – చైర్మన్ భూమన

TTD: భక్తుల ప్రాణరక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు – చైర్మన్ భూమన

TTD: తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్… Read More

August 14, 2023

టీటీడీ చైర్మన్ భూమన నియామకంపై వివాదం .. ఏపీ బీజేపీ నేత పురందరీశ్వరి, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో క్రైస్తవుడుగా పేర్కొన్న భూమన కరుణాకర్… Read More

August 8, 2023

Tirupati: మెడిక‌ల్ హ‌బ్‌గా తిరుప‌తి – టీటీడీ ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి

Tirupati: ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం మేర‌కు తిరుప‌తిని టీటీడీ మెడిక‌ల్ హ‌బ్‌గా త‌యారు చేస్తోంద‌ని టీటీడీ ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. స్విమ్స్‌ లో రూ.1.95 కోట్ల‌తో… Read More

August 3, 2023

Telangana High Court: వైవీ సుబ్బారెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారణ మళ్లీ మొదటికి..ఎందుకంటే..? YV Subba Reddy CBI Case!

Telangana High Court: ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఒక కేసులో ప్రస్తుత టీటీడీ చైర్మన్, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి నిందితుడుగా… Read More

July 14, 2023

టీటీడీ తరపున బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

శ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మ వారికి టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఇవేళ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం… Read More

October 4, 2022

TTD: తిరుపతి ఘటనపై స్పందిస్తూ మీడియాపై టీటీడీ చైర్మన్ వైవీ మండిపాటు

TTD: చేతిలో మీడియా ఉంది కదా అని భక్తుల్లో భయాందోళనలను పెంచే విధంగా కథనాలు వండి వార్చడం మంచిది కాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.… Read More

April 15, 2022

TTD: హైకోర్టు వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందన ఇది

TTD: టీటీడీ పాలకమండలిలో నేరచరితుల అంశంలో కోర్టు తీర్పుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల్లో నేరచరిత్ర గల వారు ఉన్నారంటూ బీజేపీ నేత… Read More

March 31, 2022

TTD Chairman: జీడిపప్పు – స్పెషల్ బోర్డు..!? టీటీడీలో వివాదం – సంవాదం – సహవాసం..!

TTD Chairman: వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీలో నంబర్ టూల్లో ఒకరు. సీఎం జగన్ కి సొంత బాబాయి.. టీటీడీ చైర్మన్.. మూడు జిల్లాల అధికార పార్టీ ఇంచార్జి..!… Read More

September 23, 2021

TTD Board Members: 25 మందితో టీటీడీ నూతన పాలకమండలి జాబితా ఖరారు..!?

TTD Board Members: ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తి అయ్యింది. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖుల… Read More

September 15, 2021

YV Subba Reddy: టీటీడీలో నిత్య అన్నదాన పథకం అమలుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇదీ..

YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్వహిస్తున్న అన్నదాన పథకం రద్దు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ సెక్షన్… Read More

August 30, 2021

YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అర్ధాంతరంగా అమెరికా ఎందుకు వెళ్లారంటే..? ఇదీ క్లారీటీ..!!

YV Subba Reddy: ఇటీవల వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా రెండవసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెండవ సారి టీటీడీ చైర్మన్ పదవి తీసుకోవడానికి వైవీ… Read More

August 14, 2021

YV Subba Reddy: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ వైవీ దంపతులు

YV Subba Reddy:  విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత… Read More

August 10, 2021

TTD Chairman: వద్దువద్దంటున్నా ఆ నేతకు మళ్లీ అదే పదవి..! వైవీ అలకవీడినట్లేనా..!?

TTD Chairman: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఈ పదవి కోసం రాజకీయ నేతలు,… Read More

August 8, 2021

YV Subbareddy: అలకలు.. అవాంతరాల మధ్య.. టీటీడీ మళ్ళీ ఆయనకే..! మరి సభ్యుల్లో..!?

YV Subbareddy: ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వైసిపి నేతలు ఎంతగానో ఎదురు చూసిన కీలక పదవులను సైతం ప్రకటించారు. మొత్తం 135 పదవుల్లో సామజిక సమీకరణాలు,… Read More

July 17, 2021

YV Subbareddy: జగన్ బాబాయి బాధని తీర్చేవారెవరు..!? నంబర్ టూ కీ ఎందుకిలా..!?

YV Subbareddy: వైసీపీలో అసమ్మతులు/ అసంతృప్తులు చాలానే ఉన్నాయి. అధికార పార్టీ అంటే ఇవన్నీ సహజమే. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఈ కోవలోకి వచ్చి, రానట్టే… Read More

July 9, 2021

TTD New Board: టీటీడీ ఎవరిది – వైవీ కొనసాగింపా..!? హామీ మేరకు బీసీలకా..!?

TTD New Board: ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవి విషయంలో సందిగ్ధత నెలకొంది.. టీటీడీ చైర్మన్ పదవిని జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరోసారి… Read More

July 5, 2021

YV Subba Reddy: టీటీడీ చైర్మన్ ఇంకోసారి వద్దు!రాజ్యసభ ముద్దు !!ఇదే వైవీ సుబ్బారెడ్డి మనోగతమట!!

YV Subba Reddy: టీటీడీ చైర్మన్ పదవిని ఇంకోసారి ఇచ్చినా తీసుకోవడానికి వైవీ సుబ్బారెడ్డి సిద్ధంగా లేరని వైసిపి వర్గాలు చెప్తున్నాయి.ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను… Read More

June 5, 2021

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌తో టీటీడీ చైర్మన్ వైవీ భేటీ..! కీలక విషయంపై వినతి..! ఎమిటంటే..?

  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేతృత్వంలో వేద విద్యావ్యాప్తి, పరిరక్షణ కోసం 2006లో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2007లో… Read More

December 9, 2020

తిరుమల వెళ్తున్నారా..!? ఈ బస్సు కచ్చితంగా ఎక్కాల్సిందే..! టీటీడీలో కొత్త బస్సులు

  నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. ఇల వైకుంఠపురంగా విలసిల్లుతున్న తిరుమల.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. ఈ మేరకు ఏపీ… Read More

December 2, 2020

కొడాలి నాని “ట్రాప్” లో పడిన బీజేపీ..! మొత్తం సూపర్ స్కెచ్..!?

నాని ట్రాప్ లో బీజేపీ ఇరుక్కుందా..? మంత్రి కొడాలి నాని వేసిన వ్యూహం లో బీజేపీ రాజకీయం చేసుకుంటుందా..? విగ్రహాలు ధ్వంసం, టీటీడీ డిక్లరేషన్ అంశాలపై రాజకీయం… Read More

September 25, 2020

వైవీ 14 నెలలు..! వివాదాలు – విజయాలు (పార్ట్ – 2)

టీటీడీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక ప్రతినిధి టీటీడీలో వివాదాలు... పాలనా లోపాలను నిన్న మొదటి భాగంలో చెప్పుకున్నాం. దానికి కొనసాగింపుగా ఏ భాగంలో మరిన్ని వివాదాలు,… Read More

September 22, 2020

‘వై’?వి”వాదాలు..! జగన్ పట్ల అతి భజన వైవీని ఇలా ఇరికిస్తున్నాయా..??

జగన్ స్వతహాగా క్రిష్టియన్ కానీ.., హిందూ మతాన్ని గౌరవిస్తారు.., ఆచరిస్తారు...! ప్రజా జీవితంలోకి వచ్చాక.., అందులోకి సీఎం స్థాయికి వెళ్లిన తర్వాత అన్ని మతాలు ఒక్కటే..!! అందుకే… Read More

September 20, 2020

తిరుమల వాసుడికి జీఎస్టీ కష్టాలు..!! ఆదుకోవాలని కోరిన టీటీడీ చైర్మన్

  (అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రెండు ప్రధాన సమస్యలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా… Read More

September 15, 2020

ఉద్యోగాలు కడపకేనట… “వైవిం”త బాగోతం…!

తిరుమల శ్రీనివాసునికి ఎన్నడూ లేనంతగా కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా శ్రీనివాసుడు అందరిపై చల్లని చూపులు చూపిస్తూ వచ్చాడు. పాపం ఇప్పుడు మాత్రం… Read More

July 17, 2020

టీటీడీ కి పాత నోట్ల వ్యవహారం ఇప్పుడు గుర్తొచ్చిందా..??

నోట్ల రద్దు జరిగి నాలుగేళ్ల అవుతుంది. అప్పుడెప్పుడో 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేసి వాటిని రెండు నెలల్లో మార్చుకోవాలి అని ప్రధాని మోదీ టైం… Read More

July 14, 2020

టీటీడీ : కొత్త వివాదమా..? పాత వివాదానికి ముగింపా..??

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీడీలో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. చిన్నవి కూడా చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. నిజానికి టిటిడిలో వివాదాలు… Read More

June 27, 2020

మోహన్ బాబు – జగన్ ల మధ్య అంత గ్యాప్ రావడానికి గల కారణం ??

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ నటుడు మోహన్ బాబు మద్య గ్యాప్ పెరిగిందా?, సీఎం జగన్ పై అయన అసంతృప్తిగా ఉన్నారా?, వైసీపీ అధికారంలోకి వచ్చిన… Read More

June 7, 2020

పృధ్వీ వ్యవహారంపై టీటీడీ విచారణ!

తిరుపతి: ఎస్వీబీసీ ఛానెల్‌‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో చైర్మన్ పృధ్వీ ఫోన్‌లో సాగించిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆడియోటేపు వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ… Read More

January 12, 2020

‘టిడిపివి కుట్ర రాజకీయాలు’

అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన… Read More

January 1, 2020

శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి సంబంధించిన కొన్ని కీలకమైన ఆర్జిత సేవలు రద్దుకు పాలవర్గం నిర్ణయం తీసుకోనున్నది. బింబ పరిరక్షణకు వసంతోత్సవాలు,… Read More

December 28, 2019

కాకాణి, కోటంరెడ్డి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో… Read More

October 9, 2019

వయో వృద్ధులకు అరగంటలో శ్రీవారిదర్శనం

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి విఐపిల కంటే సాధారణ భక్తులకే అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ప్రమాణ స్వీకారంరోజే ప్రకటించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి… Read More

September 15, 2019

‘దుష్ప్రచారం చేస్తే దండన తప్పదు’

అమరావతి: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించిందని టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. టిటిడి డిఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ… Read More

July 25, 2019

‘సామాన్య భక్తులకే ప్రాధాన్యం’

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అందులో… Read More

July 14, 2019

నామినేటెడ్ పదవుల కేటాయింపుకు రంగం సిద్ధం!

అమరావతి: రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కేటాయింపునకు ముఖ్యమంతి వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేకపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడి పని చేసిన… Read More

July 4, 2019

వివాదాస్పద నిర్ణయాలను సమీక్షిస్తాం

తిరుమల: హిందూ సంప్రదాయాలను కాపాడుతూ, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి చైర్మన్‌గా… Read More

June 22, 2019

టిటిడి చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి

అమరావతి: వైసిపి సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి… Read More

June 21, 2019

టిటిడి చైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

తిరుమల: ఎట్టకేలకు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ ‌కుమార్ సింఘాల్‌కు… Read More

June 19, 2019

‘నూరు శాతం హిందువునే’

అమరావతి: టిడిడి చైర్మన్ పదవి స్వీకరించేందుకు వైసిపి సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్లు కనబడుతోంది. ఆయన క్రైస్తవుడు అంటూ సోషల్ మీడియాలో… Read More

June 7, 2019

‘నేను ఆ రేసులో లేను’

అమరావతి: టిటిడి చైర్మన్ పదవి రేసులో తాను లేనని ప్రముఖ సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో టిటిడి చైర్మన్… Read More

June 5, 2019

పార్టీ పోయినా పదవులు వదలరా?

(ఫైల్‌ఫోటో) అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం అయిన పాలకమండళ్లు వివాద్సదంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలకమండలి  ముందు… Read More

May 27, 2019

కడప జిల్లాలో ఐటి దాడులు

ప్రొద్దుటూరు:  మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటి సోదాలు జరిగాయి. ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐటి అధికారులు తనిఖీలు… Read More

April 3, 2019

‘వాళ్లేం మాట్లాడరేంటి?’…టిడిపి శ్రేణుల మథనం

'తలసాని' వ్యవహారం టిడిపి అంతర్గత వ్యవహరాల్లోనూ చిచ్చుపెడుతోంది. కారణం ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా టిడిపి శ్రేణులకు వార్నింగ్ ఇవ్వడంతోనూ ఆ సందర్భంలో ఆయన… Read More

January 18, 2019