NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Etela rajendar: మంత్రి ఈటెల పై విచారణ షురూ చేసిన అధికారులు

Etela Rajendar Comments: Sensational Comments by Ex Minister

Etela rajendar: భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఇ ఈటెల రాజేందర్ పై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణ నిర్వహించి సమగ్ర నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మెదక్ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మంత్రి ఈటెల పై ఫిర్యాదు చేసిన రైతుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. విజిలెన్స్ ఎస్పి మనోహర్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. తూప్రాన్ ఆర్డిఓ రామ్ ప్రకాష్ అధికారులతో భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సర్వేలో నేపద్యంలో ఈటెల కు చెందిన ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులను భారీగా మోహరించారు.

inquiry started Etela rajender issue
inquiry started Etela rajender issue

మరోపక్క మంత్రి ఈటల పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాట మాత్రంగా ఆయన చెప్పకుండా విచారణకు ఆదేశించడం విచారకరమని అన్నారు. తనపై కొందరు కుట్రతో ఇదంతా చేస్తున్నారనీ, త్వరలో అన్ని వెల్లడి అవుతాయని ఈటెల అన్నారు. మూడు రోజులుగా కేటిఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించాననీ, కావాలనే అవాయిడ్ చేసినట్లుగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదనీ, పీఎ కూడా మాట్లాడిస్తానని చెప్పి కూడా మాట్లాడించలేదన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఈటెల సమర్థించుకున్నారు. పార్టీ బలోపేతంలో తన పాత్రను ఈటెల తెలియజేశారు. కాగా ఈ పరిణామాల క్రమంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈటెల నివాసానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju