Devatha Serial: మాధవ్ తో మీరు ఎన్ని కతలు బడిన ఇంట్లో నుంచి దేవిని తీసుకుని వెళ్తానన్న రాధ..!

Share

Devatha Serial: సత్య వచ్చి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్.. నాకు పిల్లలు పుడతారు.. అందుకు ఒక దారి ఉంది.. ఇంటర్నెట్ లో నా ప్రాబ్లం గురించి సర్చ్ చేస్తుంటే అమెరికాలో నా ప్రాబ్లంకి సంబంధించిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తారు.. దాంతో పిల్లలు పుట్టే అవకాశం ఉందని తెలిసింది.. వాళ్ళకి నా రిపోర్ట్స్ కూడా పంపించాను.. త్వరగా అమెరికా వస్తే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు అని చెప్పడంతో.. దేవుడమ్మ ఆదిత్యను అందుకు కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేయమని చెబుతుంది. వెంటనే అమెరికా బయలుదేరమని చెబుతుంది.. ఆదిత్య మనసులో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దేవికి ఇంకా దూరమవుతాను వెళ్ళకూడదు అని అనుకుంటాడు..

Devatha Serial: 27 June 2022 Today Episode Highlights

పూజారిగారు చెప్పినట్టు మొక్కు తీర్చుకున్నావుగా అక్క తప్పకుండా తిరిగి వస్తుందిలే అని అంటుంది ఆదిత్య వాళ్ళ పిన్ని.. ఒంటరి ఆడపిల్ల బయటికి వెళితే ఎన్ని పరిస్థితులు ఎదురు వస్తాయి.. రాకుడని పరిస్థితులలో ఏమైనా ఉందా.. తను ఈ ఇంటికి రావడానికి ఎందుకు ఆలోచిస్తుంది.. నా ఇంటి వారసత్వాన్ని ఎందుకు నాకు దూరంగా ఉంచుతుంది అని రాజమ్మ తో తన ఆవేదనను పంచుకుంటుంది దేవుడమ్మ.. నువ్వు ఏం బాధపడకు అక్క నీ పూజల ఫలితంగా ఆ దేవుడు ఈ ఇంటికి తీసుకు వస్తాడు అని రాజమ్మ ధైర్యం చెబుతుంది..

Devatha Serial: 27 June 2022 Today Episode Highlights

ఇంట్లో వాళ్లంతా కలిసి దేవి కళ్ళకి గంతలు కట్టి ఆడుతుంటారు.. అంతలో అటుగా వచ్చిన మాధవ్ ను వెళ్లి దేవి పట్టుకుంటుంది.. మాధవ్ వెంటనే చిరాకుగా వదులు అని విదిలించుకుంటాడు.. దాంతో దేవి అలిగి లోపలికి వెళ్తుంది.. మాధవ్ సార్ మీది నటించే ప్రేమ.. మీరు ఎంత నటించినా అప్పుడప్పుడు అగుపటికి నుంచి ఇలాగే బయట పడుతుంది. నన్ను ఆపడానికి లొంగతీసుకోవడనికి నువ్వు దేవిని అడ్డం పెట్టుకుంటున్నావు.. నువ్వు ఎన్ని కతలు బడిన దేవిని నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను అని మాధవ్ కి వార్నింగ్ ఇస్తుంది రాధ..


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

30 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

39 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago