NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద మురారి ప్రేమించుకున్న విషయం ఆదర్శ్ కి తెలిసిపోయిందా.!?

Adarsh Murari both likes mukunda

Krishna Mukunda Murari: ముకుంద మురారి తో ఏమోషనల్ అవుతుంది. మురారి మనం ప్రేమించుకున్న సంగతి మన ఇంట్లో వాళ్ళతో చెబుదాం అని అంటుంది. అప్పుడే మురారి కి వాళ్ళ పెద్దమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఈ ఇంట్లో జరుగుతున్న మొదటి పెళ్లి ఇదే.. ఈ పెళ్లి ఎలాంటి అవాంతరాలు లేకుండా సవ్యంగా జరిగేలా చూసుకునే బాధ్యత నీదే.. అని వాళ్ళ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆదర్శ్ తో తనకు ఉన్న అనుబంధం గుర్తుకు వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న మురారి ముకుంద తో మన పెళ్లి జరగదని చెబుతాడు.

Krishna Mukunda Murari Serial Today Episode Dec 1
Krishna Mukunda Murari Serial Today Episode Dec 1

Krishna Mukunda Murari: ముకుంద మురారి ప్రేమించుకున్న విషయం ఆదర్శ్ కి తెలిసిపోయిందా.!?

మురారి నేను చెప్పేది విను.. మీ ఇంట్లో వాళ్ళతో మనం మాట్లాడుకుందాం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం. అదే శుభలేఖలు మీద మన పేర్లు రాయించుకుందం. ఇదే ముహూర్తానికి మనిద్దరం పెళ్లి చేసుకుందామని ముకుందా మురారీ తో చెబుతుంది. నా కారణంగా ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను మర్చిపో.. ఈ పెళ్లి చేసుకో అని మురారి చెబుతాడు. అప్పుడే అక్కడికి ముకుందా వాళ్ల అమ్మానాన్నలు వస్తారు.

Adarsh marriage Mukunda feels murari
Adarsh marriage Mukunda feels murari
Krishna Mukunda Murari: ఎదుట పడిన మురారి ముకుందా.. వాళ్ళ ప్రేమ సంగతి తెలుసుకున్న భవాని..!

ముకుందా తన కన్నీల్లను తుడుకుని.. ఇతను ఎవరో కాదు.. నేను ప్రేమించిన శ్రీకృష్ణ అని ముకుందా తన అమ్మానాన్నలకు చెబుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. మనిద్దరం ప్రేమించుకుందాం. పెళ్లి చేసుకుందామని మీ పెద్దలతో చెబుతాము. ఇదే ముహూర్తానికి మనిద్దరం పెళ్లి చేసుకుందామని ముకుందా అంటున్న మాటలను వాళ్ళు వింటారు. ముకుందా వాళ్ళ నాన్న అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పమను వాళ్ళ పెద్దవాళ్లు తో నేను మాట్లాడతాను అని అంటాడు..

అంకుల్ ముకుంద ను ఆదర్శ్ కు ఇచ్చి పెళ్లి చేయండి. మీ అమ్మాయిని నన్ను మర్చిపొమ్మని చెప్పండి. మేము ప్రేమించుకున్న మాట వాస్తవం. కానీ మా పెళ్లి జరగదు అని మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మురారి ఆగు అని ముకుంద ఎంతగా అంటున్న పట్టించుకోకుండా వెళ్తాడు.. ముకుందా ఏడుస్తూ మురారి తో జరిగిన జ్ఞాపకాల స్మరుతులను తలుచుకుంటుంది. మురారి నీ తన ఫ్రెండ్ గోపి వచ్చి నువ్వు ముకుంద ను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని చెబుతాడు. ఆదర్శ్ కంటే నాకు ఎవరు ఏది ఎక్కువ కాదు అని అంటాడు మురారి.

Krishna Mukunda Murari: ముకుందాని ఈ పెళ్లి ఇష్టమేనా అని ప్రశ్నించినా భవాని.. కృష్ణ కు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళ నాన్న..!

Adarsh Murari both likes mukunda
Adarsh Murari both likes mukunda

ఇక రేపటి ఎపిసోడ్ లో మురారి ఫ్లూట్ వాయిస్తూ ఉండగా.. ముకుందా ఆదర్శ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు.. ఆ తరువాత ముకుంద మురారి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. మురారి మోకాళ్ళ మీద నిలుచుని ముకుందా చేతిని పట్టుకొని మాట్లాడటం ఆదర్శ్ చూస్తాడు. మరి అప్పుడైనా వాళ్ళ ప్రేమ సంగతి ఆదర్శ్ తెలుసుకుంటాడ లేదా అనేది చూడాలి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N