NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkum Bhagya Actress Sriti Jha: తన అందం వెనుక ఉన్న సీక్రెట్ ను బయటపెట్టిన శ్రీతి ఝా…?

Kumkum Bhagya Actress Sriti Jha updates

Kumkum Bhagya Actress Sriti Jha: శ్రీతి ఝా.. పరిచయం అవసరంలేని పేరు. తన వంపు సంపులతో మరియు నాజుకు అందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల తన 38వ పుట్టినరోజు జరుపుకుంది. ఇక ఈమెకి అప్పుడే 38 ఏళ్లు వచ్చేసాయా అని పలువురు సైతం షాక్ అయ్యారు. నిజానికి ఈమెని చూస్తే 20 ఐదేళ్ల పడుచు పిల్లలాగా ఉంటుంది.

Kumkum Bhagya Actress Sriti Jha updates
Kumkum Bhagya Actress Sriti Jha updates

ఈ ముద్దుగుమ్మ 1989 ఫిబ్రవరి 26న బీహార్ లోని బెగుస రాయ్ లో జన్మించింది. అనంతరం ఈమె కుటుంబం కోల్కతాకు షిఫ్ట్ అవడంతో ఈమె కూడా పది సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే కోల్కతా కి వచ్చేసింది. ఆ తరువాత ఈమె చాలా సంవత్సరాలు నేపాల్ లోనే ఉండింది. ఇక అనంతరం మళ్లీ కుటుంబం మొత్తం ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. తన పాఠశాల విద్యను వేరువేరు ప్రదేశాల్లో కంప్లీట్ చేసింది.

Kumkum Bhagya Actress Sriti Jha updates
Kumkum Bhagya Actress Sriti Jha updates

ఇక ఈమె కాలేజీ లైఫ్ మొత్తం ఢిల్లీలో కంప్లీట్ అయింది. శ్రీతి ఝా కి ఇద్దరు అక్కలు మరియు ఒక తమ్ముడు ఉన్నారు. డిస్నీ ఇండియా యొక్క టీనేజ్ డ్రామా ” ధూమ్ మచావో ధూమ్ ” తో తన టీవీ అరంగేట్రం మొదలైంది. అనంతరం జియా జియా అని టీవీ షో తో మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా సరోజ్ ఖాన్ యొక్క నాచ్ లే షోలో కూడా ఈమె భాగమైంది. 2009వ సంవత్సరంలో స్‌ర్తి, శౌర్య ఔర్ సుహాని లో పనిచేసింది. ఇక అనంతరం ఆమెకి మంచి పాపులారిటీ దక్కడంతో వరుస సీరియల్స్ లో నటించి మెప్పించింది.

Kumkum Bhagya Actress Sriti Jha updates
Kumkum Bhagya Actress Sriti Jha updates

అదేవిధంగా పలు షోస్లో హాజరవుతూ సందడి చేసింది కూడా. ఇక తాజాగా తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెని.. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి అని ప్రశ్నించగా..” బ్యూటీ సీక్రెట్ అంటే ఏంటి? మనం ఎంత ద్వేష భావాలు లేకుండా ఉంటాము అంత అందంగా ఉంటాం. ఇతరులను ద్వేషిస్తూ మరియు కోపగించుకుంటూ ఉంటే ఎప్పుడు మీరు అందంగా కనిపించలేరు ” అంటూ తన అందం ఒక్క సీక్రెట్ ను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri