NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Ninnu Kori new serial: స్టార్ మా లో ప్రసారం కానున్న సరికొత్త ధారావాహిక… హీరోయిన్ అందం ముందు వేదా కూడా బలాదూర్..!

Ninnu Kori new serial: సాధారణంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సినిమా హీరోయిన్లకి ఎంత మేరా పాపులారిటీ దక్కుతుందో చెప్పలేము కానీ సీరియల్స్ లో నటించే ముద్దుగుమ్మలకి మాత్రం విపరీతమైన ఫ్యాన్ బేస్ దక్కుతుంది. నిత్యం తమ అందచందాలను ప్రదర్శిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతున్నారు. ఒకరిని మించిన అందంతో మరొకరు దర్శనమిస్తూ ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.

Ninnu Kori new serial updates
Ninnu Kori new serial updates

సినిమాలలో అయితే స్టార్ హీరో మరియు మెయిన్ రోల్స్ లో కనిపిస్తేనే కానీ పెద్దగా పాపులారిటీ దక్కదు. ఏదో హీరో పక్కన సైడ్ క్యారెక్టర్ వంటివి చేస్తే ఎవ్వరు గుర్తించరు. కానీ సీరియల్స్ లో నటించే ప్రతి పాత్రకి కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. తాము విలన్ రోల్ లో నటించినప్పటికీ తమ యాక్టింగ్ తో మెప్పిస్తే తప్పకుండా వారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది.

ఇక అలా మన టాలీవుడ్ లో ఎవరైనా ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నారా అంటే ముందుగా మనందరికీ గుర్తుకొచ్చేది వేద. ఎన్నెన్నో జన్మల బంధం ద్వారా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సత్యభామ సీరియల్ తో అలరిస్తుంది. ఇప్పటివరకు ఉన్న సీరియల్ యాక్ట్రెస్ లో బెస్ట్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మను తలదన్నేందుకు మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎస్ మీరు విన్నది నిజమే? నిన్ను కోరి అనే సీరియల్ తో ఓ అందాల ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది.

Ninnu Kori new serial updates
Ninnu Kori new serial updates

స్టార్ మా వారు నిత్యం ఏదో ఒక కొత్త సీరియల్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే మరో కొత్త ధారావాహిక మీ ముందుకి రానుంది. ఆ సీరియల్ పేరే నిన్ను కోరి. మరి ఈ సీరియల్ లో నటించే హీరోయిన్ డీటెయిల్స్ పెద్దగా తెలియక పోయినప్పటికీ ఆమె అందానికి మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. మన వేదా ని తలదన్నే అందంతో దర్శనం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కి రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నారు కూడా. మరి ఈ సీరియల్ స్టార్ మా లో ఎప్పటి నుంచి ప్రసారమవుద్దో చూడాలి.

Related posts

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri