NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema: ఆ హీరోయిన్ పై మనసు పడ్డ నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ ఆదిత్య…!

Nuvvu Nenu Prema: స్టార్ మా లో ప్రసారమవుతున్న సరికొత్త ధారావాహిక నువ్వు నేను ప్రేమ. ప్రతిరోజు సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ ఏ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక నువ్వు నేను ప్రేమ ద్వారా తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు విక్రమాదిత్య. ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్న విక్రమ్ ఆదిత్య అసలు పేరు స్వామి నాథన్ అనంతరామన్. 1995 ఏప్రిల్ 12న బెంగళూరులో జన్మించాడు. ప్రస్తుతం స్వామినాథన్ వయసు 27 సంవత్సరాలు. ఇక స్కూలింగ్ అంతా బెంగళూర్ లోనే కంప్లీట్ చేశాడు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ శేషాద్రిపురం కాలేజీలో చదువుకున్నాడు స్వామినాథన్.

Nuvvu Nenu Prema serial Vikramaditya real life updates
Nuvvu Nenu Prema serial Vikramaditya real life updates

అయితే చదువు పూర్తయిన తర్వాత.. కొంతకాలం ఇంజనీర్ గా జాబ్ కూడా చేశాడు. అయితే చిన్నప్పటినుంచి మోడల్ అవ్వాలని ఉండేదట. తాను కాలేజ్ చదువుతున్న సమయంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు. ఇక తనకి కెమెరా ముందు కంటే వెనక ఉండడం ఇష్టం కానీ ఆఫర్స్ వస్తుండడంతో యాక్టింగ్ పై కూడా చిన్నగా ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. 2019లో స్వామినాథన్ తన యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు. యాక్టింగ్ పై పెద్దగా అవగాహన లేకపోవడంతో మొదటి సీరియల్ డైరెక్టర్ తనని మంచిగా గైడ్ చేశాడట. ఇక ఒక వైపు సీరియల్స్ చేస్తూనే మరో పక్క కన్నడ సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిశాడు స్వామినాథన్.

Nuvvu Nenu Prema serial Vikramaditya real life updates
Nuvvu Nenu Prema serial Vikramaditya real life updates

ఇక ఇప్పటికే రెండు సినిమాలకి సంబంధించిన షూటింగ్స్ ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు మరియు సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న స్వామినాథన్ పై తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. నువ్వు నేను ప్రేమతో పాటు పలు కన్నడ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు స్వామినాథన్. ఇక లైఫ్ లో మంచిగా సెటిల్ అయినా అనంతరం తన మ్యారేజ్ గురించి ఆలోచిద్దామని చూస్తున్నాడట. ప్రస్తుతం తన కాన్సర్ మొత్తం కెరీర్ పై పెట్టాలని నిర్ణయించుకున్నాడట స్వామినాథన్. కానీ అనుకోని విధంగా ఈయనకి ఓ సీరియల్ హీరోయిన్ నచ్చడంతో లవ్ లో పడ్డాడట. ఇక ఆ హీరోయిన్ కూడా బుల్లితెరకి సంబంధించిన నటి కావడంతో ఇద్దరు కెరీర్లు స్థిరపడిన అనంతరం మ్యారేజ్ చేసుకుందామని నిర్ణయించుకున్నారట.

Nuvvu Nenu Prema serial Vikramaditya real life updates
Nuvvu Nenu Prema serial Vikramaditya real life updates

ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఈ వార్త చూసిన పలువురు..” చూస్తూ చూస్తూనే సీరియల్ హీరోయిన్ ని బాగానే పట్టేసావుగా. ఆయన ఈమధ్య ఏంటో మీకు ఎక్కువ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. ఒక హీరోయిన్ తో డేటింగ్ మరో హీరోయిన్ తో పెళ్లి ఇలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మీ పని బెటర్ మీరు ఏ తప్పు చేసినా ఎవరు అడిగే వారు ఉండరు. కానీ రియల్ లైఫ్ లో ఇలా చేస్తే రకరకాలుగా నిందిస్తూ ఉంటారు. ఏదేమైనా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకునే కంటే సీరియల్స్ ఏ బెటర్. తక్కువగా కష్టపడుతూ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N