ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: సిరి, జెస్సి తర్వాత బిగ్ బాస్ హౌస్ లో నాకు నచ్చే కంటెస్టెంట్ అతన్నే షణ్ముక్ వైరల్ కామెంట్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్(Shanmukh).. ఆదివారం సాయంత్రం ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ లైవ్ వీడియో నిర్వహించాడు. దాదాపు నలభై నిమిషాలకు పైగా ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టిన షణ్ముక్.. వాళ్ళు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో అనుభవం గురించి అనుభూతుల గురించి.. అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ జర్నీ జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు ఇవ్వటం జరిగిందని తెలిపాడు.

Anchor Ravi Reveals Facts About Siri Shanmukh At Bigg Boss Buzz Details Relation Eliminated Interview And Srihaan Relatio-TeluguStop

ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు అడిగినా ఫ్యాన్స్… ఎక్కువగా దీప్తి సునయన గురించి ప్రశ్నించారు. ఎందుకు ఇంస్టాగ్రామ్ లో ఒకరిని మరొకరు ఫాలో అవ్వటం లేదు అని చాలా మంది అడిగారు. దానికి తనదైన శైలిలో షణ్ముఖ సమాధానమిచ్చాడు. ఇదిలా ఉంటే హౌస్ లో జెస్సీ(Jessy), సిరి(Siri) తరువాత నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని షణ్ముక్ ని ప్రశ్నించారు. దానికి షణ్ముక్ సమాధానమిస్తూ… ఖచ్చితంగా రవి అని చెప్పుకొచ్చాడు. ప్రారంభంలో రవి(Ravi)తో అంతగా గేమ్ పరంగా ఆలోచించను తప్ప.. తర్వాత చాలా ఇంట్రాక్ట్ అయ్యాను. వాళ్ళిద్దరు తర్వాత రవి అదేవిధంగా సింగర్ శ్రీరామ్ కూడా చాలా ఇష్టం.

Bigg Boss Telugu 5: Anchor Ravi to take part in the upcoming season? - Times of India

హౌస్ లో శ్రీరామ్(Sri Ram) చాలా కామెడీ చేస్తాడు, మంచి ఎంటర్ టైన్ పర్సన్.. ప్రారంభం లో గొడవ అయినాగాని సిక్స్త్ వీక్ నుండి శ్రీరామ్ లో చాలా చేంజ్ చూశాను. కంప్లీట్ పర్సన్ మారిపోయాడు మెల్లమెల్లగా ఇంటరాక్ట్ అయ్యాము. సిరి, జెస్సి తర్వాత ఈ ఇద్దరూ చాలా ఇష్టం అని షణ్ముక్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సమయంలో రవి కూడా షణ్ముక్..అంటే చాలా ఇష్టమని చేపుకొచ్చడు. లైఫ్ లాంగ్.. షణ్ముక్ ఒక బ్రదర్ లాగా ఫీల్ అవుతున్న. అదేసమయంలో బయటకు వచ్చాక కూడా సోషల్ మీడియాలో వీడియో చాట్ లో కూడా .. రవి పలుమార్లు ఇదే సందర్భాన్ని తెలియ చేయటం విశేషం.


Share

Related posts

Selfie: సెల్ఫీ దిగుతున్నారా..!? అయితే ఈ వ్యాధిని గుర్తించండి…!!

bharani jella

బిగ్ బాస్ 4: వికీపీడియా లో అడ్డంగా బుక్కయిన నోయల్..!!

sekhar

కరోనా కొత్త లక్షణం.. కంట్లో అలా అవ్వడం కూడా అదే!

Teja