ట్రెండింగ్

Job Notificatation: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్..!!

Share

Job Notificatation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏదో రీతిలో ఉద్యోగాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లాంటి కష్టకాలంలో కూడా.. ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే రీతిలో జగన్ ప్రభుత్వం ముందు అడుగులు వేస్తూ ఉంది. APPSC ద్వారా ఇప్పటికే వర్క్ ఫ్రం హోం దిశగా చదువుకున్న విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మూడోవ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Grama Sachivalyam Results: Candidates are Eagerly Waiting For Merit List

దాదాపు 14, 493 ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయటానికి రెడీ అవుతోంది. ఇక ఇదే టైం లో ఈ ఏడాది జూన్ లోగా సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ప్రొబేషన్ ఖరారు చేయాలని ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఇప్పటివరకు రెండు సంవత్సరాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలస్థులకు  జూన్ నుండి పే స్కేల్ వర్తించే రీతిలో ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది.

AP Grama Sachivalayam Recruitment 2020: AP Sachivalayam Notification: సచివాలయాల్లో 16,207 ఉద్యోగాలు.. వేర్వేరుగా నోటిఫికేషన్లు - ap grama sachivalayam recruitment notification 2020 released, check details ...

కాగా ఇటీవల గ్రామ, వార్డు సచివాలయలకు సంబంధించి కొత్త పోర్టల్ ప్రారంభించిన సమయంలో సీఎం జగన్… ఖాళీలు భర్తీ చేయాలని తెలియజేయడంతో దాదాపు 14 వేలకు పైగానే ఖాళీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు త్వరలో వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో అధికారులు చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన 40 రోజుల్లోనే ఖాళీలు భర్తీ చేయనున్నట్లు కూడా సమాచారం. దాదాపు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి గ్రామ వార్డు సచివాలయ ల ద్వారా అనేక ప్రభుత్వ పనులు మరియు పథకాలు అందిస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 3.50 కోట్ల సేవలు.. ఇప్పటివరకు అందించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.


Share

Related posts

Ivy Guard Leaves: దొండకాయ ఆరోగ్యానికి బెస్టీ..!! మారి ఆకులు కూడానా..!?

bharani jella

Snacks: హెల్తీ స్నాక్స్ ఇవే.. లాగించేయండి..!!

bharani jella

పాట పాడితే చాలు.. అక్కడ ప్రయాణం ఉచితం!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar