NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 కోసం ఎదురు చూస్తున్నవాళ్లకి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ , త్వరలో ప్రారంభమే కానీ .. !!

 Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్.. ముగిసిన రెండు నెలల లోపే సీజన్ సిక్స్..స్టార్ట్ కానున్నట్లు షో నిర్వాహకులు ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఒక సీజన్ కంప్లీట్ అయిన తర్వాత మరొకటి ప్రారంభం కావాలంటే తొమ్మిది నెలల గ్యాప్ ఉంటుంది. కానీ ఈసారి గ్యాప్ తీసుకోకుండా.. సీజన్ సిక్స్ ప్రారంభం కావడం.. ఆడియన్స్ కి ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది. సరిగ్గా వేసవికాలంలో నెక్స్ట్ సీజన్ ప్రారంభంకానున్న తరుణంలో… ఈసారి హౌస్ లోకి.. ఎవరిని తీసుకుంటారు అన్నది సస్పెన్స్ గా ఉంది.

Bigg Boss OTT to premiere on Voot 6 weeks before hitting Television -  Television News

సీజన్ ఫైవ్ లో చాలావరకు కొత్త ముఖాలు కావడంతో.. పెద్దగా టిఆర్పి రేటింగులు నమోదు కాలేదు. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లు మినహా.. సీజన్ ఫైవ్ లో గొప్పగా ఉందని.. ఏది చెప్పలేం. బయట కూడా సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ల గురించి నెగిటివిటీ భారీగా వచ్చింది. ఇదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లేకపోవడంతో చూస్తున్న ఆడియన్స్ కి మరింత బోర్ అనిపించింది. దీంతో సీజన్ సిక్స్ ఓటిటీలో ప్రసారం కానున్న తరుణంలో.. ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు అందరికీ సస్పెన్స్ గా మారింది.

Bigg Boss Telugu Season 6 Television Show: premier date, participants,  cast, host, teaser, trailer, broadcaster, ratings & reviews and preview

ఇటువంటి తరుణంలో సీజన్ సిక్స్ కోసం ఎదురుచూస్తున్నా ఆడియన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్. అదేమిటంటే మొదటి ఓటీటీ సీజన్ ను మాత్రం 10 వారాల్లోనే ముగించాలనే నిర్ణయానికి షో నిర్వాహకులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ షోకు అనూహ్యంగా మంచి రెస్పాన్స్ వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను పంపించి షోను మరో మూడు నాలుగు వారాలు పెంచినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. షో ఎలా ఉన్నా కూడా బిగ్ బాస్ ప్రేక్షకులు ఖచ్చితంగా ఆధరిస్తారు అనేది కొందరి అభిప్రాయం. ఇక ఇదే సమయంలో త్వరలోనే సీజన్ సిక్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ లను… క్వారంటైన్ కి తీసుకెళ్లే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారట.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri