NewsOrbit
న్యూస్

Samantha: సమంత హెల్త్ కండిషన్ మీద ఊహించని న్యూస్ బయటపెట్టింది.. ఇప్పుడైనా కరుగుతావా చైతన్య?

Samantha: కొంతకాలంగా సమంత విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్​లో నాగ చైతన్య, సమంత విడాకులు హాట్​ టాపిక్​గా మరిన విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంపై చాలా కాలంగా వార్తలు రాగా.. మూడు నెలల క్రితం అధికారికంగా వారు విడాకుల గురించి అఫీషియల్ గా ప్రకటించారు. ఇక దాంతో మొదలైంది అసలు సిసలు రచ్చ. ఓ వర్గం వారు సమంతను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అవేవి పట్టించుకోని సామ్ చాలా కూల్ గా తన పని తాను చేసుకుంటుంది.

Ramesh babu death: బావ‌గారు ర‌మేష్ బాబు మృతిపై న‌మ్ర‌త‌ రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

Samantha: హెల్త్ కండిషన్ మీద ఆమె ఫిలాసఫీ ఇదే..

తాజాగా ఓ ట్రస్ట్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమె అక్కడ విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. “హెల్త్ అనేది మనిషికి చాలా అవసరం. అది శరీరానికైనా.. మనసుకైనా.. శరీరం గాయ పడితే, మందు ఎలా వేసుకుంటామో.. అలాగే మనసుకి గాయం తగిలినప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది.” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలు విన్న కొందరు ప్రభుద్దులు సామ్ ఇప్పటికీ చేని మర్చిపోలేదు అంటూ సంతాప వార్తలు తమ తమ సోషల్ మీడియాలలో రాసి పారేస్తున్నారు.

Bandla Ganesh: మరో సారి కరోనా బారిన పడిన బండ్ల గణేష్.. టాలీవుడ్ లో కలకలం
సామ్ తాజా ప్రాజెక్ట్స్ ఇవే…

ఏది ఏమైనా సామ్ జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. బిజీ బిజీగా సినిమాలకు సైన్ చేస్తూ దూసుకు పోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, పాన్ ఇండియా సినిమా ‘యశోధ’, మరి కొన్ని వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా వుంది. ప్రస్తుతం ఆమె గ్లామర్ రోల్స్ కి పరిమితం కాకుండా కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటే కెరియర్ ని అద్భుతంగా చిత్రించుకుంటోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju