NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 హాస్ట్ గా జూనియర్ ఎన్‌టి‌ఆర్ , రాజమౌళి తో రికమెండ్ చేయించి మరీ ఒప్పించిన మా టీవీ ?

 Bigg Boss 6 Telugu: తెలుగులో 5 సీజన్ల బిగ్ బాస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ షో కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడం జరిగింది. సెకండ్ సీజన్ కి నాని చేయగా మిగతా మూడు రోజులకు నాగార్జున హోస్ట్ గా చేశారు. అయితే ఈ ముగ్గురిలో ఎన్టీఆర్ హోస్టింగ్ కి… ఆడియన్స్ నుండి భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం బుల్లితెరపై ఎన్టీఆర్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లను డీల్ చేసిన విధానం… అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది.

Bigg Boss Telugu Season 6 Television Show: premier date, participants,  cast, host, teaser, trailer, broadcaster, ratings & reviews and preview

యాంకరింగ్ లో తిరుగులేని సుమ కూడా ఎన్టీఆర్ యాంకరింగ్ కి దండం పెట్టేసింది. అదే సమయంలో టిఆర్పి రేటింగులు బీభత్సంగా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఓ టిటి లో ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్.. సీజన్ సిక్స్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోస్టింగ్ విషయంలో ఇప్పటివరకు నాగార్జున పేరు వినబడుతున్న గాని…, వినూత్నంగా.. గతానికి భిన్నంగా ఓటిటి లోషో… ఫస్ట్ టైం ప్రసారం కానున్న తరుణంలో.. మళ్లీ హోస్టింగ్ పోస్ట్ కి ఎన్టీఆర్ ని తీసుకుంటే బాగుంటుందని.. షో నిర్వాహకులు డిసైడ్ అయ్యారట.

A Big surprise! Jr NTR turns host for TV show

ఈ క్రమంలో ఎన్టీఆర్ తో సంప్రదించాలని మొన్నటివరకు షో నిర్వాహకులు ఆలోచన చేయగా RRR ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండటంతో.. అప్పట్లో వెనక్కి తగ్గారట. అయితే ప్రస్తుతం సినిమా వాయిదా పడటంతో… తాజాగా రాజమౌళి తో.. ఈ విషయం గురించి షో నిర్వాహకులు మాట్లాడినట్లు ఎన్టీఆర్ ని..హోస్ట్ గా… తీసుకోవడానికి.. మా టీవీ యాజమాన్యం పర్మిషన్ అడిగినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. గతంలో టిఆర్పి రేటింగులు ఫస్ట్ సీజన్ లో బీభత్సంగా నమోదు కావడంతో.. సీజన్ సిక్స్ విషయంలో.. మళ్లీ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని.. ఆలోచన చేస్తున్నారట.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri