NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Best Friendship: మీ రాశినిబట్టి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్ కనిపెట్టొయొచ్చు..!

Best Friendship: డబ్బు లేనివాడు పేదవాడు.. స్నేహితుడు లేనివాడు దురదృష్టవంతుడు అంటారు పెద్దలు.. స్నేహం మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయే అంతవరకు తోడుగా ఉంటుంది.. ఆపదలో అవసరాన్ని.. బాధలో మనసు తెలుసుకొని మసలుకునేవాడే నిజమైన స్నేహితుడు.. అలాంటి మంచి స్నేహితులు అందరికీ ఉంటారు.. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి ఏ రాశి వారు స్నేహితులుగా మారతారో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Best Friendship: in life zodiac signs details
Best Friendship: in life zodiac signs details

1. మేష రాశి :

మేష రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. అందువలన మీరు లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరు కర్కాటక, తుల, ధనుస్సు రాశి వారికి మిత్రులుగా ఉంటారు.

 

2. వృషభ రాశి :

శుక్రుడు ఈ రాశి వారికి అధిపతి. ఈ రాశి వారు పుట్టుకతోనే పట్టుదల గలవారై ఉంటారు. వీరు కన్యా , మకరం, కుంభరాశి వారితో స్నేహంగా ఉంటారు.

 

3. మిధున రాశి :

బుధుడు ఈ రాశివారికి అధిపతి. వీరు ఎక్కువగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఈ రాశివారు కన్య, తుల, కుంభ రాశుల వారికి తో చెలిమిగా ఉంటారు.

 

4. కర్కాటక రాశి :

ఈ రాశివారికి చంద్రుడు అధిపతి. వీరు అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. తుల, వృశ్చికం, కుంభం, మీనా రాశి వారితో స్నేహంగా ఉంటారు.

 

5. సింహరాశి :

సూర్యుడు ఈ రాశి వారికి అధిపతి. వీరు సానుకూల స్వభావులై ఉంటారు. వృశ్చికం మేష మీన రాశుల వారితో మిత్రులుగా ఉంటారు.

 

6. కన్యారాశి :

ఈ రాశి వారికి బుధుడు అధిపతి. వీరు ప్రతి విషయాన్ని వినూత్నంగా ఆలోచిస్తారు. కుంభం, వృషభం, మకర రాశుల వారితో స్నేహంగా ఉంటారు.

 

7. తులారాశి :

శుక్రుడు ఈ రాశి వారికి అధిపతి. వీరికి కోపం ఎక్కువ. మిధునం, కర్కాటకం, కుంభం రాశుల వారితో చెలిమి గా ఉంటారు.

 

8. వృశ్చిక రాశి :

మార్స్ ఈ రాశివారికి అధిపతి మీరు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తారు. సింహ, కర్కాటకం, మీన రాశులతో స్నేహం చేస్తారు.

 

9. ధనస్సు రాశి :

గురువు ఈ రాశి చక్రం వారికి అధిపతి. వీరు నిరాడంబరంగా, నిస్వార్ధంగా జీవించాలి అనుకుంటారు. వృశ్చికం, కర్కాటకం, మీనరాశుల తో ఎక్కువగా స్నేహం చేస్తారు.

 

10. మకర రాశి :

ఈ రాశి వారికి శని అధిపతి. వీరు చేసే ప్రతి పని అంకితభావంతో, కష్టంతో పూర్తిచేస్తారు. వృషభం, కన్య, కుంభరాశి లతో చేస్తారు.

 

11. కుంభరాశి :

ఈ రాశి వారికి కూడా శని నే అధిపతి. వీరు ఎప్పుడు ఒకేలా ఉంటారు. వృషభం , కన్య, కుంభరాశి లతో చెలిమి గా ఉంటారు.

 

12. మీన రాశి :

గురువు ఈ రాశి చక్రానికి అధిపతి. వీళ్ళు చేసే ప్రతి పని శ్రద్ధగా చేస్తారు. కర్కాటకం, ధనస్సు, వృశ్చికం రాశులతో ఎక్కువగా స్నేహంగా ఉంటారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju