NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: నాగార్జున వద్దు .. బిగ్ బాస్ 6 కి బాలయ్య యాంకర్ గా కావాలి అంటోన్న “మా టీవీ” యాజమాన్యం ?

Bigg Boss 6 Telugu: తెలుగు లో ఐదు సీజన్ ల బిగ్ బాస్(Bigg Boss) కంప్లీట్ కావడం జరిగింది. వీటిలో మూడు సీజన్లకు కింగ్ నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా చేయడం మనం చూశాం. అయితే త్వరలోనే సీజన్ సిక్స్ స్టార్ట్ కానున్నట్లు షో నిర్వాహకులు ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో షో సిక్స్ కి కూడా తానే హోస్ట్ అని ఆ సమయంలోనే నాగార్జున ప్రకటించడం జరిగింది. అయితే బయట ఆడియన్స్ చాలావరకు హోస్ట్ ఈసారి మార్చాలని ఒత్తిడి చేస్తున్నట్లు దీంతో షో నిర్వాహకులు.. నాగార్జున స్థానం లోకి వేరే వాళ్ళని తీసుకోవడం కోసం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ(Balakrishna) అయితే చాలా బాగుంటుందని.. “మా టీవీ” యాజమాన్యం ఈ విషయంలో ఆలోచన చేయాలి అనే డిమాండ్ బయట వినబడుతుంది అంట.

Bigg Boss Telugu 4: Is host Nagarjuna Akkineni charging Rs. 8 crore for the  upcoming season? - Times of India

వరుసపెట్టి 3 సీజన్ లు.. నాగార్జున చేయడంతో.. నెక్స్ట్ సీజన్ కి కూడా నాగ్ అని తెలపడంతో ఆడియోన్స్.. నుండి నెగిటివిటీ స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ సిక్స్..గత ఐదు సీజన్ లకి భిన్నంగా..ఓటిటి లో ప్రసారం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆహా ఓటీటీ లో “అన్ స్టాపబుల్” అనే టాక్ షోకి బాలకృష్ణ చేస్తున్న యాంకరింగ్ హైలైట్ గా నిలిస్తు ఉండటంతో…సీజన్ సిక్స్ కి.. బాలయ్య అయితే బాగుంటుందని బయట జనాలు అంటున్నారు.

Bigg Boss 6 Telugu: రెండు నెలల్లో కొత్త సీజన్.. హోస్ట్‌గా నటసింహం బాలయ్య? Bigg  Boss sixth season start in two months .. Balakrishna as the host?

ఆహా(Aha) “అన్ స్టాపబుల్”(Un Stoppable) లో… ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సెలబ్రిటీలను తనదైన శైలిలో బాలయ్య డీల్ చేస్తూ కామెడీ పండిస్తూ ఉండటం.. అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆహా “అన్ స్టాపబుల్” షోలకు సంబంధించి..ప్రోమోలు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇటువంటి ఎనర్జిటిక్ యాంకరింగ్ తో బాలయ్య బాబు బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇస్తే సీజన్ సిక్స్ కి తిరుగు ఉండదని.. బయట జనాలు కామెంట్ చేస్తున్నారు. 24 గంటలు బిగ్ బాస్ గనుక ఈ విషయంలో యాజమాన్యం ఆలోచిస్తే బాగుంటుంది అని బయట జనాలు అంటున్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri