Bigg Boss 5 Telugu: అదరగొడుతున్న జెస్సీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ జెస్సీ(Jessy) ఆడిన ఆట తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ప్రారంభంలో జెస్సీ వ్యవహరించిన తీరుకు.. సీజన్ ఫైవ్ లో ఫస్ట్ ఎలిమినేట్ కంటెస్టెంట్ జెస్సీ అని అందరూ డిసైడ్ అయిపోయారు. కానీ అనూహ్యంగా హౌస్ లో రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతూ తనదైన శైలిలో బిగ్ బాస్ హౌస్ లో రాణించాడు. హౌస్ లో మహా మహా కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇచ్చారు. ఈ క్రమంలో సిరి, షణ్ముక్ లతో ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పాటు చేసుకుని.. హౌస్ లో త్రిమూర్తులు మాదిరిగా రాణించాడు.

ఫిజికల్ టాస్క్ పరంగా హౌస్ లో విశ్వ(Vishwa), సన్నీ(Sunny) లాంటి టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇచ్చాడు. కానీ అనూహ్యంగా తొమ్మిదో వారంలో అనారోగ్యం కారణంగా…వర్టిగో తో బాధపడి.. ట్రీట్మెంట్ తీసుకున్న గాని.. లాభం లేకపోవడంతో హౌస్ నుండి తనకుతానుగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. హౌస్ లో మొట్ట మొదటి వారంలోనే ఎలిమినేట్ అవుతాడని.. వీక్ కంటెస్టెంట్ అని అనుకున్న జెస్సీ.. స్ట్రాంగ్ మ్యాన్ గా బయటకు రావటం జరిగింది. చాలామంది బిగ్బాస్ ఆడియాన్స్ హృదయాలను దోచుకున్నాడు.

మోడల్ గా ఎంట్రీ ఇచ్చి.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లో ఎదిగిన జెస్సీ… బయటికి వచ్చాక టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ లో.. సినిమా అవకాశాన్ని అందుకున్నాడు. ఎర్రర్ అనే సినిమాతో… ఫస్ట్ టైం హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా జేస్సీ సినిమాకి సంబంధించిన పోస్టర్ సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎర్రర్‌ 500′ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టర్‌లో జెస్సీ ముఖం మీద నెత్తుటి గాయలతో చేతిలో గన్‌ పట్టుకుని యాక్షన్‌ హీరోగా కనిపిస్తున్నాడు. జెస్సీ మంచి హైట్ కావడంతో… సినిమా హిట్టయితే మనోడు కెరియర్ చూసుకో అక్కర్లేదని.. జెస్సీ అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ మూవీ పోస్టర్ ని తనని హౌస్  సమయంలో సపోర్ట్ చేసిన వారితో రిలీజ్ చేయడం జరిగింది.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago