Bigg Boss 5 Telugu: జెస్సీ లేకపోవటం వల్లే అలా జరిగింది మానస్ సంచలన కామెంట్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన కంటెస్టెంట్ మానస్. ట్రాన్స్ జెండర్ పింకీ(Pinky) తో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ కూల్ గా ఉంటూ… కీలక సమయాలలో టాస్క్ పరంగా తనలో ఉన్న కోపాన్ని ప్రదర్శించి.. కొన్ని కొన్ని ఎపిసోడ్లు లలో మానస్ హైలెట్ గా నిలిచాడు. ఎప్పుడైతే సన్నీ(Sunny), కాజల్(Kajal) తో ఫ్రెండ్షిప్ ఏర్పడిందో.. ముగ్గురు స్నేహాన్ని…బిగ్ బాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. సన్నీ కామెడీ మానాస్ సైలెంట్ సెటైర్ లు..కాజల్ స్ట్రాటజీ లు… ముగ్గురు మాట్లాడుకునే మాటలు.. కామెడీ టైమింగ్ బిగ్ బాస్ వీక్షకులను ఎంతగానో అలరించేవి.

దీంతో ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ ని బయట ఎస్.ఏం.కె(SMK) అంటూ ముద్దుగా పీల్చుకుంటున్నారు. సన్నీ టైటిల్ గెలిచాక చాలావరకు ఇంటర్వ్యూలో ఈ ముగ్గురు కలిసి ఇస్తున్నారు. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ లో చాలా వరకు హాట్ టాపిక్.. సిరి, షణ్ముఖ ల మధ్య రిలేషన్. బిగ్ బాస్ టైటిల్ గురించి కంటే ఎక్కువగానే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో సీజన్ మొత్తం మాత్రమేకాక అయిపోయాక కూడా డిస్కషన్ లో జరుగుతున్నాయి. 24 గంటల్లో ఒక గంట మాత్రమే చూపించిన కానీ ఇద్దరి మధ్య హౌస్ లో ఉన్న సభ్యులు ఫ్రెండ్షిప్ తప్ప వేరేది లేదని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో మానస్(Manas) ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… సిరి, షణ్ముక్ రిలేషన్ గురించి యాంకర్ ప్రశ్నించారు. దానికి మానస్ సమాధానమిస్తూ… నిజంగా వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఎమోషనల్ బాండింగ్ రిలేషన్షిప్ ఉందని తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు. జెస్సీ హౌస్ లో ఉన్నంత సేపు ముగ్గురి మధ్య.. ఫ్రెండ్ షిప్ బాగా ప్రాజెక్ట్ అయ్యేది. కానీ ఎప్పుడైతే జెస్సీ(Jessy) ఇంటి నుండి వెళ్ళిపోయాడో.. ఇద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు. అందువల్లే ఎలా కనిపిస్తుంది కానీ నిజంగా వారిద్దరూ చాలా మంచి స్నేహితులని.. హౌస్ లో కనబడుతూనే ఉండేదని అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదని మానస్… తనదైన శైలిలో షణ్ముక్(Shanmukh), సిరి(Siri) రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. చాలావరకు బిగ్బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లకు ప్రతి ఇంటర్వ్యూ లో వీరిద్దరి గురించి ప్రశ్నలు ఎదురవడం సీజన్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

41 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago