NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: “మా టీవీ” కి హుకుం జారీ చేసిన చిరంజీవి , బిగ్ బాస్ 6 లో నీహారిక కొణిదెల .. !!

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ సిక్స్ ఈసారి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మాటీవీలో 24 గంటలు హౌస్ లో జరిగేది గంట ఎపిసోడ్ గా చూపించేవారు. దీంతో హౌస్ లో ఎవరిని పాజిటివ్గా చూపిస్తున్నారు, ఎవరిని నెగిటివ్..గా చూపిస్తున్నారు బయటకు ఏ విధంగా ప్రాజెక్టు అవుతుంది అనే దాని విషయంలో చూస్తున్న వారికి ఇంటిలో ఉన్న వారికి అర్థం కాని పరిస్థితి. పరిస్థితి ఇలా ఉంటే ఈ సారి ఓటిటీలో… హౌస్ రోజు జరిగేది మొత్తం చూపించడానికి షో నిర్వాహకులు రెడీగా కావడం తెలిసిందే.

Tollywood: Niharika Konidela in Chiranjeevi's Acharya?

ఇటువంటి తరుణంలో ఫస్ట్ టైం తెలుగు “బిగ్ బాస్” ఓటిటి లో… ప్రసారం చేస్తున్న క్రమంలో.. కంటెస్టెంట్ ల విషయంలో నిర్వాహకులు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో హౌస్లో 24 గంటలు జరిగేది.. బయట ప్రోజెక్ట్ అయ్యే పరిస్థితులు ఉండటంతో హౌస్ లో అడుగు పెట్టడానికి చాలా మంది సెలబ్రెటీలు… బిగ్ బాస్(Bigg Boss) యాజమాన్యంతో మంతనాలు జరుపుతున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభాస్ శ్రీను.. ఇంకా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన లేడీ.. వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రాక ఇప్పుడు.. నాగబాబు(Nagababu) ముద్దుల కూతురు నిహారిక కూడా.. ఓటీటీ బిగ్ బాస్ లోకి రావటానికి ఇష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bigg Boss Telugu 4: Is host Nagarjuna Akkineni charging Rs. 8 crore for the  upcoming season? - Times of India

ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా సపోర్ట్ చేస్తున్నట్లు మా టీవీ యాజమాన్యానికి రికమండ్ చేసినట్లు తీసుకోవాలని గ్యారెంటీగా ఒత్తిడి హుకుం జారీ చేసినట్లు.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిహారిక ఇప్పటికే వెబ్ సిరీస్.. సినిమారంగంలో.. మెగా డాటర్ గా చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది. ఈ తరుణంలో ఓటిటి బిగ్ బాస్ లోకి చాలామంది సెలబ్రిటీలు వస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో నిహారిక(Niharika)కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్త రావడం బిగ్ బాస్ ఆడియన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri