NewsOrbit
ట్రెండింగ్

ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే డెంగ్యూతో జాగ్రత్త!

వర్షాకాలం మొదలవడంతో దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ఎన్నో రకాల వైరల్ ఫీవర్ లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వైరస్లతో పోరాడడానికి మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండటం ఎంతో అవసరం. రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవడానికి సరైన పౌష్టికాహారం తీసుకోవాలి.

 

దోమల ద్వారా వచ్చే డెంగ్యూ జ్వరం ఎంతో ప్రమాదకరమైనది. ఆ జ్వరం లక్షణాలను ముందుగానే తెలుసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. డెంగ్యూ, జ్వరము లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరాన్ని సాధారణంగా బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఏ డేస్ అనే దోమ డెంగ్యూ వైరస్ కారకాన్ని మోస్తూ ఆరోగ్యకరమైన వ్యక్తి కి కుట్టినప్పుడు ఆ వ్యక్తి డెంగీతో బాధపడుతూ ఉంటాడు. ఆ వైరస్ ఆ వ్యక్తి రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే డెంగీతో బాధపడేవారికి ఈ లక్షణాలు ముందుగా కనిపిస్తాయి.

తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వికారం, వాంతులు, కళ్ళు మంటలు ఈ లక్షణాలన్నీ డెంగ్యూ జ్వరంతో బాధపడే వ్యక్తిలో కనిపిస్తాయి. ఒక వ్యక్తి మూడు రకాల డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉంటారు. అవి తేలికపాటి డెంగ్యూ జ్వరంతో బాధపడే వారికి ఒక వారం తర్వాత ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అంతేకాకుండా తీవ్రమైన ఇంకా ప్రాణాంతకమైన సమస్యలను కలిగి ఉంటాయి. రక్తస్రావ డెంగ్యూ జ్వరం తో బాధపడే వారిలో లక్షణాలు తేలికపాటి గా ఉన్న కొద్ది రోజుల్లోనే క్రమంగా తీవ్రతరం అవుతాయి.

డెంగ్యూ షాక్ సైన్డ్రోమ్ ఈ రకం జ్వరంతో బాధపడే వారికి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. దోమలు ఇంట్లోకి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. దోమలు ఎక్కువగా సాయంత్రం సమయంలో వాటి ప్రభావం చూపిస్తాయి కాబట్టి సాయంత్రం సమయాల్లో కిటికీలు తలుపులు మూసి వేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీటి గుంటలు లేకుండా, పాత టైర్లు, పూల కుండీలలో నీరు నిలవకుండా చూసుకోవాలి.

అలాగే సరైన ఆహారం, బాగా ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారం వండిన వెంటనే వాటిపై మూతలు సక్రమంగా పెట్టాలి. అంతేకాకుండా పండ్లు, పాలు, పాల పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ జ్వరంతో బాధపడే వారికి ఎక్కువగా వాంతులు అవ్వడం వల్ల తొందరగా డీహైడ్రేట్ అవుతారు. అందుకోసం ఎక్కువ ద్రవ పానీయాలు తీసుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తవు.

మన శరీరం మొత్తం కప్పి ఉండే పొడవాటి దుస్తులను ధరించాలి. ఈ విధంగా దోమల నుంచి మనల్ని రక్షించుకోవచ్చు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri