NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Hi-Fi Mask: వ్యాక్సిన్ లా పనిచేసే “హైఫై మాస్క్” ప్రత్యేకతలు..!!

Hi-Fi Mask: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది.. ఈ వైరస్ ను అరికట్టాలంటే మాస్క్ ధరించడం, శానిటైజ్ వాడడం తప్పనిసరి.. ప్రస్తుతం అందరూ డబల్ మాస్క్ ఉపయోగిస్తున్నప్పటికీ అనుకున్నంత ఫలితాలు రావడం లేదు.. అయితే మనం ఉపయోగించే మాస్క్ ల కంటే హైఫై మాస్క్ ఎన్నో రెట్లు ఫలితాలను అందిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు..!! తాజాగా హైఫై మాస్క్ Hi-Fi Mask గురించి దేవభక్తుని శ్రీకృష్ణ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..!!

Hi-Fi Mask: protects the vaccine and benifits
Hi-Fi Mask: protects the vaccine and benifits

హై లెవెల్ ఫిల్టరేషన్, హై ఫిట్ మాస్క్ లను హైఫై మాస్క్ అంటారు. మనం గాలి పీల్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు అతిచిన్న పార్టికల్స్ బయటకు వస్తాయి. ఆ పార్టికల్స్ లో వైరస్ ఉంటే అది ఇతరులకు వ్యాపిస్తుంది. బహిరంగ ప్రదేశాలలో కన్నా ఇంట్లో కూడా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.. ఇటువంటప్పుడు మనం హైఫై మాస్క్ ధరిస్తే ఇందులో ఉన్న ఎలక్ట్రోస్టాటికల్ చార్జ్ ఫిల్టర్ 1 నుంచి 10 మైక్రాన్ సైజులో ఉన్న పార్టికల్స్ ను కూడా అడ్డుకుంటుంది.. మాస్కు పెట్టుకున్నప్పుడు మనం వదిలిన గాలిని మళ్లీ మనమే పీల్చుకుంటాము. అది ఆరోగ్యకరం కాదు.. ఈ మాస్క్ పెట్టుకొని పిలిచినప్పుడు.. బ్యాడ్ పార్టికల్స్ మాస్క్ కు అతుక్కుపోయి.. దాని వలన స్వచ్ఛమైనగాలి లభిస్తుంది.. దీనివలన వ్యాక్సిన్ వేయించుకోని వారి కూడా కరోనా బారిన పడకుండా చూస్తుంది.. హైఫై మాస్క్ మనల్ని వ్యాక్సిన్ ల ప్రొటెక్ట్ చేస్తుందని దేవభక్తుని శ్రీకృష్ణ తెలిపారు..

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju