NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ వ్యాఖ్య

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Kia sonet: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కారులపై ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో లాంచ్ అయిన ప్రతి ఒక్క కారుని కొనుగోలు చేస్తూ సంతృప్తి పొందుతున్నారు. ఇక దాని ధర ఎంత ఎక్కువ అయినప్పటికీ కొందరు కొంటున్నారు. మరికొందరు మాత్రం ధరణి చూసి ఆశ్చర్యపోతూ ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు.

Kia sonet
Kia sonet

ఇక అలాంటివారు తక్కువ ధరలో కారులు అందుబాటులోకి వచ్చిన సమయంలో తీసుకుంటున్నారు. ఇక వారికోసం తాజాగా ఇండియాలో ఓ కొత్త కార్ లాంచ్ అయింది. దాని పేరు కియా సోనిట్ ఫేస్ లిఫ్ట్ 2024. ఇది ఇంతకుముందే మన ఇండియాలో లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం దీని ధర తగ్గడంతో పాటు కొత్త ఫ్యూచర్స్ వెలుగులోకి వచ్చాయి. దీని డైమెన్షనల్ షేప్స్ ఏమీ తీయకపోయినా కొత్త ఫ్యూచర్స్ ను యాడ్ చేశారు కంపెనీ అధికారులు.

Kia sonet
Kia sonet

దీని ఎక్స్టీరియల్ మరియు ఇంటీరియల్.. డిజైన్ అండ్ ఫ్యూచర్స్ పరంగా.. అదేవిధంగా సేఫ్టీ పరంగా చాలా చేంజెస్ చేశారు. ఈ కారు గ్రే, సిల్వర్, రెడ్, వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంది. హెచ్ డి కె వేరియంట్ ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్లేషన్.. మరియు పెట్రోల్ అండ్ డీజిల్ లో కూడా అవైలబుల్ గా ఉంది. పెట్రోల్ 1.2 లెటర్స్, సర్క్ లీడర్ పవర్ 82 bhp టర్కీ 115 nm మైలేజ్ 19.1 kmpl గేయం చేస్తుంది.

Kia sonet
Kia sonet

ఇక దీని బేస్ వేరియంట్ hte ప్రైస్ రూ. 799,000 నుంచి మొదలవుతుంది. అదేవిధంగా hbk వేరియంట్ షోరూం ప్రైస్ రూ. 8 లక్షల 79000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఆండ్రాయిడ్ ప్రైస్ గమనిస్తే.. పెట్రోల్ hdk పది లక్షల 40 వేలు. డీజిల్ hdk వేరియంట్ 12,72000 ఉంటుంది. ఇక ఈ కార్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న షో రూమ్ ని సంప్రదించండి.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N