NewsOrbit
ట్రెండింగ్

Chiranjeevi: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నిజంగా బంగారం రా బాబు .. ఎంత మంచి నిర్ణయం తీసుకుందో చూడండి !

Chiranjeevi: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల రకరకాల వార్తలు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. శ్రీజకి తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి మధ్య గొడవలు ఉన్నాయని ఇద్దరు విడిపోయారు..అనే టాక్ నడుస్తోంది. అయితే ఒకపక్క వార్తలు ఇలా వస్తుంటే మరోపక్క ఈ వార్తలకు సంబంధించి.. మెగా కాంపౌండ్ నుండి ఎవరు రియాక్ట్ కాకపోవటం వస్తున్న వార్తలకు మరింత బలం ఇస్తుంది. పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క శ్రీజ ఎమోషనల్ పోస్ట్ లు పెడుతూ రకరకాలు గా వ్యవహరిస్తుంది.

Chiranjeevi's daughter Sreeja spends 'happy Sunday' with brother Ram Charan, sister Sushmita reacts

ఇటువంటి పరిస్థితులలో శ్రీజ ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. మేటర్ లోకి వెళ్తే అన్నయ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి హెల్ప్ చేయడానికి బిజినెస్ పార్టనర్ గా ఉండటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఒక పక్క బిజినెస్ చేస్తూనే మరో పక్క నిర్మాతగా మరియు హీరోగా రామ్ చరణ్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రంగాలకు సరైన రీతిలో న్యాయం చేయలేని పరిస్థితుల్లో పాటు ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండటం తో.. చరణ్ బిజినెస్ విషయాలను పూర్తిగా శ్రీజకి అప్పగించారు అని సమాచారం.

Netizens hail Ram Charan for lending helping hand to Sreeja in tough times

ప్రొఫెషనల్ గా చెల్లి శ్రీజ బిజీ బిజీగా గడుపుతున్న పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఒత్తిడి తగ్గుతుందని.. చరణ్ బాధ్యత తీసుకుని తన చెల్లి కి తన బిజినెస్ వ్యవహారాలు మొత్తం అప్పజెప్పినట్లు టాక్. అంత మాత్రమే కాక సినిమా నిర్మాణాల విషయంలో కూడా భాగస్వామిగా శ్రీజ నీ తీసుకునే ఆలోచనలో చరణ్ ఉన్నట్లు టాక్. చరణ్ మరో సోదరి సుస్మిత.. ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తూనే మరోపక్క వెబ్ సిరీస్..ఓటిటి రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు ఇదే రీతిలో తన చిన్న చెల్లి శ్రీజ అని కూడా నిర్మాతగా… వొనమలు నేర్పటానికి చరణ్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri