Mumaith Khan : ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ.. టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది ఐటమ్ భామ ముమైత్ ఖాన్.. పోకిరి సినిమా లోని ఈ సాంగ్ ఇప్పటికి సంచలనమే.. ఈ పాటలో ముమైత్ ఖాన్ తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది.. ముమైత్ వెండితెరపై కనిపించడం మానేసింది.. అయితే బుల్లితెర పై సందడి చేయడం మొదలు పెట్టింది.. బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ గా అల్లాడించిన ముమైత్ ఖాన్.. రీసెంట్ గా స్టార్ మా లో డాన్స్ ప్లస్ జడ్జిగా మెరుపులు మెరిపిస్తుంది.. శనివారం డాన్స్ ప్లస్ షో లో ముమైత్ కి ఇంత చెండాలమైన టెస్ట్ ఉంటుందని నేను అనుకోలేదు అని బాబా మాస్టర్ ఎందుకు అన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

డాన్స్ ప్లస్ షో లో నిన్న ముక్కు అవినాష్ 70 ఏళ్ల ముసలివాడి గెటప్ లో వచ్చాడు.. ఓంకార్ అన్నయ్య నాకు ముమైత్ తో డాన్స్ చేయాలని ఉంది అన్నాడు.. ఓంకార్ అన్నయ్య రిక్వెస్ట్ చేయడంతో ముమైత్ వచ్చి అవినాష్ తో డాన్స్ చేసింది..
అందులో అవినాష్ కళ్ళు తిరిగి పడిపోతాడు.. ఎవరైనా వచ్చి నోట్లో నోరు పెట్టి వూదితే బతుకుతాను అని అంటాడు.. ఓంకార్ వెంటనే బాబా మాస్టర్ ని పిలుస్తారు.. కాసేపు సరదా సరదా వాతావరణం నెలకొంది. ము..ము.. అనడంతో చివరగా ఒక ముద్దు ఇచ్చి వెళ్ళిపోయింది..
ఓంకార్ ఇప్పటికైనా వెళ్ళు తాతా అని అవినాష్ అని అంటాడు. అవినాష్ మళ్ళీ మోనాల్ తో డాన్స్ చేయాలని ఉంది అని అంటాడు.. ఓంకార్ మళ్లీ మోనాల్ ని కూడా రిక్వెస్ట్ చేసి అవినాష్ తో డాన్స్ చేయించారు.. ము..ము.. అనడంతో మోనాల్ , ముమైత్ ఫీల్ అవుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది.. ఓంకార్ ఇప్పటికైనా వెళ్ళు తాత అని అవినాష్ అని అంటాడు.. మళ్లీ ము..ము.. అనడంతో మళ్లీ ముమైత్ ముద్దు పెడుతుంది. దీంతో బాబా మాస్టర్ ముమైత్ కి అసలు టేస్ట్ లేదు అని అంటాడు..