NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన మాట నెరవేర్చిన నాగార్జున..!!

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ షోకి సంబంధించి హోస్ట్ విషయంలో ఎక్కువగా నాగార్జున హోస్టింగ్ చేయటం తెలిసిందే. సీజన్ ఓన్ కి ఎన్టీఆర్, ఆ తర్వాత సీజన్ నాని… ఆ తర్వాత నుండి మూడో సీజన్ నుండి.. నాగార్జున హోస్ట్ గా రాణిస్తున్నారు. ప్రజెంట్ డిస్నీ హాట్ స్టార్ ఓటిటి బిగ్ బాస్ కి కూడా నాగార్జున యే హోస్ట్. తాజాగా ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఫిబ్రవరి 26 వ తారీఖు నుండి ఓటీటీ బిగ్ బాస్ ప్రారంభించనున్నట్లు ప్రోమోలో క్లారిటీ ఇచ్చారు.

Nagarjuna Akkineni to host Bigg Boss Telugu OTT, reality show to launch soon | Entertainment News,The Indian Express

ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి సంబంధించిన సంతోష్ ఒకసారి అతిథిగా వచ్చిన సమయంలో తాను కూడా.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం కావాలని అనుకుంటున్నట్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు నాగార్జున తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా అక్కినేని ఫ్యామిలీ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కొన్ని ఎకరాల భూమి దత్తత తీసుకున్నట్లు.. భారీ ఎత్తున మొక్కలు చెట్లు పెంచడానికి అక్కినేని ఫ్యామిలీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

Bigg Boss Telugu Season 3: Nagarjuna Enters Bigg Boss House

దాదాపు అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం ఈ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా తీసుకోబోతున్న ఆ యొక్క స్థలం దగ్గరికి వచ్చి.. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంమీద సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ హౌస్ లో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి సంబంధించి ఇచ్చిన మాటని నాగార్జున నెరవేరుస్తూ కుటుంబ సభ్యులను కూడా భాగస్వామి చేయటం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, సుమంత్, అఖిల్, మరికొంత మంది కుటుంబ సభ్యులు.. పాల్గొనడం జరిగింది. ఇదే సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి సంబంధించి ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri