ట్రెండింగ్

Sreeja: శ్రీజ విడాకుల పుకార్ల విషయం లో మరొక పెద్ద సాక్ష్యం దొరికింది ?

Share

Sreeja: సినిమా ఇండస్ట్రీలో విడాకుల గొడవలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గత ఏడాది నాగచైతన్య సమంత జంటగా ఇద్దరూ ఒకేసారి ఎవరికివారు విడిపోతున్నట్లు ఇద్దరి ఆలోచనలు గౌరవించుకునే నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది. కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే దాంపత్య జీవితం కలిగిన వీళ్ళు విడిపోవటం ఇండస్ట్రీలో అందరికీ ఝలక్ ఇచ్చినటు అయింది. విడాకులకు గల కారణం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇక ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కూతురు.. ఐశ్వర్య ధనుష్ కోడా విడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎప్పటినుండో 17 సంవత్సరాలు దాంపత్య జీవితంలో కలిసి ఉన్న వీరిద్దరూకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ తరుణంలో ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవించుకునే విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి విడిపోయారు.

Chiranjeevi's daughter Sreeja drops husband Kalyaan's last name on  Instagram, sparks divorce speculations

ఇక ఇదే మాదిరిగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట మెగా కుటుంబానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడిపోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది. ఈ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీంతో శ్రీజ విడాకుల వార్తల పై పుకార్లు వస్తున్నట్లు మరోపక్క కొంతమంది అంటున్నారు. శ్రీజ రెండోసారి కళ్యాణ్ దేవ్ అనే అతనిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే. వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే ఇటీవల శ్రీజ సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ నేమ్ శ్రీజ కళ్యాణ్ అనే పేరును శ్రీజ కొణిదేల గా మార్చడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఆమె భర్తని కూడా ఆన్ ఫాలో చేయడం జరిగింది.

Ram to Lose Heavily with Sreeja - Kalyan's Separation

దీంతో వీరిద్దరి వ్యవహారం విడాకులపై వస్తున్న పుకార్లు నిజమే అన్నట్టు సరికొత్త పెద్ద సాక్షం ఇదే అని నెటిజన్లు అంటున్నారు. మరోపక్క ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు కూడా దీనిపైన మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం కూడా వస్తున్న వార్తలు వాస్తవమే అని చెప్పుకొస్తున్నారు. మెగా కుటుంబానికి చెందిన ఏ హీరో పైన అయినా తప్పుడు వార్తలు వస్తే మెగా కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో గట్టిగా రియాక్ట్ అవుతారు కౌంటర్లు వేస్తారు. ఇంకా అంత మాత్రమే కాక కళ్యాణ్ గారు ఇటీవల నటించిన సూపర్ మచ్చి సినిమా కూడా వచ్చినట్లు ఎవరికీ తెలియదు. మెగా హీరోలు ఎవరూ కూడా ప్రమోట్ చేయలేదు. దీంతో అధికారికంగానే శ్రీజ.. కళ్యాణ్ దేవ్ జంటలు.. విడిపోయినట్లు జనాలు భావిస్తున్నారు.


Share

Related posts

మొదలైన నిహారిక ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..!

Teja

Cholesterol: ఇందులో ఉండే ఫైబర్ ఎందులోనూ దొరకదు.. కొవ్వు కరిగించడంతోపాటు ఈ సమస్యలు దూరం..!!

bharani jella

రుచి చూడండి.. నెల‌కు 10 వేల డాల‌ర్ల జీతం పొందండి.. ఎలా అంటే?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar