NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: సిరి హన్మంత్ కి మరొక ఝలక్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ !

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టాప్ కంటెస్టెంట్ సిరి… హౌస్ లో అందరి కంటే బయటకు వచ్చాక బాగా నెగిటివిటీ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మరోపక్క సిరి గెలుపు కోసం ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ రాత్రింబవళ్లు తీవ్రంగా కష్టపడ్డాడు. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టక ముందే శ్రీ హాన్ తో…సిరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక షణ్ముక్ తో… బాగా కనెక్ట్ అయిపోయింది. షణ్ముక్ బయట దీప్తి సునయన తో రిలేషన్ లో ఉండగానే మరోపక్క సిరి తో లోన డీప్ రిలేషన్ లో ఉన్నట్లు వ్యవహరించారు.

shrihan siri hanmanth: Bigg Boss 5 Telugu : షన్నుతో రిలేషన్.. అది నేను  ఊహించలేదు.. నోరు విప్పిన సిరి లవర్ శ్రీహాన్ - siri lover srihan on siri  hanmanth mother comments in bigg boss 5 telugu ...

ఎక్కువ హగ్ లు ఇచ్చుకోవటం.. సీజన్ ఫైవ్ వీరిద్దరి మధ్య చోటు చేసుకోవడంతో..పాటు.. సిరి వాళ్ళ అమ్మ ఈ విషయంలో షణ్ముక్ నీ… ఫ్యామిలీ ఎపిసోడ్ సమయంలో మందలించడం జరిగింది. ఇంతగా వీరిద్దరి మధ్య బాండింగ్ క్రియేట్ అవటం తో బయటకు వచ్చాక సిరి పట్లా ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్… డిస్టెన్స్ మైంటైన్ చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఆమె ఫోటోలను కూడా సోషల్ మీడియా నుండి తీసేసి నట్లు సరికొత్త టాక్ బయటకు వచ్చింది.

Siri Hints At Breaking up With Boyfriend Srihan?

పరిస్థితి ఇలా ఉంటే తర్వాత వీరిద్దరూ కలిసి నట్లు… సిరి పుట్టిన రోజు శ్రీహాన్ హడావిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి ఇలా ఉంటే శ్రీహన్ ఓటీటీ బిగ్ బాస్ లోకి వెళ్తున్నట్లు ఇటీవల కొద్ది రోజుల నుండి వార్తలు వస్తూ ఉన్నాయి. సీజన్ ఫైవ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ టైం లో శ్రీహాన్ పాడిన పాట ఇంట్లో వాళ్ళను చేసిన ఈమీటేటింగ్.. ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయడం జరిగింది. దీంతో సీజన్ సిక్స్ ఓటిటి బిగ్ బాస్ లోకి..శ్రీ హాన్ కి అవకాశం లభించగా బయట తాను నెగిటివిటీ ఎదుర్కోవడంతో ఈ విషయంలో సిరి… అడ్డు పడినట్లు అయినాగానీ శ్రీహాన్.. హౌస్ లోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్లు సిరి కి ఝలక్ ఇచ్చిన టాక్.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri