NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

TATA PUNCH EV: ఇండియాలో లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్.. తక్కువ ప్రైస్ లో ఎక్కువ ఫ్యూచర్స్..!

TATA PUNCH EV: ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న కొనుగోలు దారులు కారణంగా అనేక బ్రాండ్స్ నుంచి కొత్త కారులను లాంచ్ చేస్తున్నారు. ప్రస్తుతం టాటా నుంచి మరొక కార్ లాంచ్ అయింది. అదే టాటా పంచ్ ఈవీ. టాటా అన్ని కార్స్ లో ఈవీ నీ తీసుకొస్తుంది. ప్రస్తుతం పంచ్ లో కూడా ఈవీ తీసుకొచ్చింది. దీని ప్రైస్ చాలా తగ్గించారు. దీని ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి రూ. 11 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూం ప్రైజ్. ఇక టాప్ మోడల్స్ కి వెళ్లేసరికి 15 లక్షల వరకు ప్రైస్ ఉంది. ఇది టాప్ మోడల్.

Tata Punch EV electric car launched in India.
Tata Punch EV electric car launched in India.

ఇక మోడల్ నేమ్ వచ్చేసరికి ” EMPOWEREd + S “. ఇక ప్రస్తుతం ఫిజికల్ ఓవర్ యు మరియు డ్రైవ్ ఇంప్రెషన్ తెలుసుకుందాం. దీని మోడల్ విషయానికి వస్తే..ఈ కార్ బిల్ క్వాలిటీ దగ్గర నుంచి మోడల్ వరకు మొత్తం టాటా పంచ్ లాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఈవీ లుక్ తీసుకొచ్చారు. ఈ కార్ కి త్రీ 60 డిగ్రీస్ కెమెరాస్ ఉంటాయి. హెడ్ లాంప్స్ వచ్చేసరికి ఎల్ఈడి ఉంటాయి. లోబీమ్ అండ్ హై బీమ్ కూడా ఉన్నాయి.

Tata Punch EV electric car launched in India.
Tata Punch EV electric car launched in India.

టైర్స్ విషయానికి వస్తే టు టైప్స్ ఉంటాయి. 50 ఇంచెస్ నుంచి 60 ఇంచ్ వరకు ఉంటాయి. ఇక ఈ కార్ బ్యాక్ సైడ్ పెద్ద చేంజెస్ ఏమీ లేవు. ఇక డోర్స్ లో కూడా స్పీకర్స్ తో అందుబాటులోకి వచ్చింది ఈ కార్. ఇక కాల్ సీట్స్ విషయానికి వస్తే కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇక ఈ కార్లో ముగ్గురు కూర్చునే ఫెసిబిలిటీ కలిగి ఉంది. ఇక స్టీరింగ్ విషయానికి వస్తే.. ఫ్లాట్ బాటం స్టీరింగ్ తో అందుబాటులోకి వచ్చింది. ఇక దీని బ్యాటరీ కూడా చాలా మైలేజ్ ఇస్తుంది. ఇక ఈ కార్ కి బ్యాక్ సైడ్ ఏసి వెంట్స్ లేవు. ఇక ఈ కారులో ఫోన్లకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు.

Tata Punch EV electric car launched in India.
Tata Punch EV electric car launched in India.

ఇక టాటా కారు డ్రైవింగ్ ని ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇక దీని బ్యాటరీ విషయానికి వస్తే.. మీడియం రేంజ్ వచ్చేసరికి బ్యాటరీ 25 కిలో బోటా బ్యాటరీ ఉంటుంది. లాంగ్ రేంజ్ వచ్చేసరికి 35 కిలో బోటా ఉంటుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే.. మీడియం రేంజ్ మోడల్ లో మాక్సిమం 350 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అదే లాంగ్ రేంజ్ లో అయితే 421 కిలోమీటర్స్ ఒకసారి చాట్ చేస్తే మీకు మైలేజ్ ఇస్తుంది. ఇక మీడియం రేంజ్ కి పవర్ విషయానికి వస్తే 82 పిఎస్ పవర్ ఉంటుంది. అదే మీరు లాంగ్ రేంజ్ మోడల్స్ తీసుకుంటే పవర్ వచ్చేసరికి 40 విఎస్ ఎక్కువ ఉంటుంది. ఇక ఈ కార్ పెద్ద ఫ్యామిలీ ఉన్నవారికి పెద్దగా సహాయ పడలేదు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju