NewsOrbit
ట్రెండింగ్

Tech Mahindra: పల్లెటూరు యువతకు సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీ టెక్ మహేంద్ర బంపర్ ఆఫర్..!!

Tech Mahindra: ఇంజనీరింగ్ కాలేజ్ చదివే విద్యార్థులు ముఖ్యంగా కంప్యూటర్ ఐటి ఇంకా పలు బ్రెంచ్ లకు చెందిన విద్యార్థులు.. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎలాగైనా టెక్ మహేంద్ర కంపెనీలలో జాబ్ సాధించాలని ఎక్కువ అనుకుంటారు. ఒక్క టెక్ మహేంద్ర మాత్రమే కాదు టిసిఎస్.. ఇంకా పాలు పేరుగాంచిన కంపెనీలలో క్యాంపస్ ఇంటర్వ్యూ లో జాబ్ వస్తే.. ఇక జీవితం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తారు. Tech Mahindra Q3 result | Consolidated net profit rises 2.2% QoQ to Rs  1,368.5 croreపరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కరోనా వచ్చాక.. బయట ప్రపంచం మొత్తం మారిపోవడంతో పాటు… సాఫ్ట్వేర్ కంపెనీలు.. కంపెనీ ఉద్యోగస్తులను.. ఇంటికాడ నుండే ఉద్యోగాలు .. ఉద్యోగస్తులకు కల్పించేలా చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం పేరిట చాలామంది ఎంప్లాయిస్ ఇంటినుండే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఆన్లైన్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు దిగ్గజ కంపెనీ టెక్ మహీంద్రా.. చదువుకున్న విద్యార్థులు ముఖ్యంగా బాగా కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండే సిటీ విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పల్లెటూరు యువతకు కూడా ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తూ ఉంది.

CADRE TECH MAHINDRA FOUNDATION SMART CENTER Secbad (@TechCadre) / Twitterదీనిలో భాగంగా టెక్ మహేంద్ర ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఫ్లాట్ ఫాం ద్వారా లోకల్ భాషలోనే కోడింగ్ విధానం నేర్చుకునే అవకాశం తీసుకురావటం జరిగింది. మేకర్స్ ల్యాబ్ డిజైన్ చేసిన ఈ ప్లాట్ ఫారం లోకల్ లాంగ్వేజ్ కంప్యూటర్లు.. కోడింగ్ నేర్చుకునేలా.. ఉపయోగపడనుంది. గతంలో కోడింగ్ విధానం పూర్తిగా ఇంగ్లీష్ భాషలో ఉండేది. కానీ ఇప్పుడు టెక్ మహేంద్ర స్థానిక భాషలలోకి తర్జుమా చేసే రీతిలో పల్లెటూరు యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా.. సరికొత్త పరిస్థితులు తీసుకొస్తుంది. ముందుగా ఈ విధానాన్ని మహారాష్ట్రలో గ్రామీణ విద్యార్థులకు ఆన్లైన్ లో స్థానిక మాతృభాష కోడింగ్ విధానాన్ని నిర్వాహకులు నేర్పిస్తున్నారు. దీంతో స్థానిక భాషలలోనే ఉద్యోగాలు వచ్చేలా టెక్ మహీంద్రా ముందడుగులు వేస్తోంది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri