NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: బిగ్ బాస్ 5వ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లిస్ట్ ..??

Big Boss: జులై నెల చివరిలో గాని లేదా ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కానుంది. అన్ని భాషల్లో మాదిరిగా తెలుగు భాషల్లో కూడా షో కి మంచి ఆదరణ రావటంతో .. ఈసారి టీఆర్పీ.. రేటింగ్స్… వోటింగ్ ఏ స్థాయిలో నమోదు అవుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. పరిస్థితి ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఈసారి మోత మోగించే క్యాండిడేట్లు షో నిర్వాహకులు దింపుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో కంటే ఈసారి మాత్రం భారీ ఎత్తున హౌస్ లో సందడి ఉండే రీతిలో .. ప్లాన్ చేస్తున్నారు.

Bigg Boss 14 Live Updates: Latest News, Videos and Photos on Bigg Boss

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి హౌస్ లో ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, శేఖర్ మాస్టర్, యాంకర్ రవి, యూట్యూబ్ యాంకర్ శివ, ప్రవీణ్, స్టార్ సింగర్ మంగ్లీ అదే రీతిలో టీవీ9 స్టూడియో లో ప్రముఖ యాంకర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మూడవ సీజన్ నాలుగవ సీజన్ కి హోస్ట్ గా చేసిన నాగార్జున ఐదవ సీజన్ కి కూడా యాంకర్ గా చేస్తున్నట్లు సమాచారం.

Read More: Big Boss: బిగ్ బాస్ 5 సీజన్ కోసం కొత్త టెక్నిక్ తో కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేస్తున్న నిర్వాహకులు..!!

త్వరలోనే ప్రోమో కూడా సిద్ధం కానున్నట్లు.. మా టీవీలో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ఈసారి బుల్లితెర రికార్డుల మొత్తం పగిలిపోయి రీతిలో ఐదవ సీజన్ ఈ విషయంలో నిర్వాహకులు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా.. సరికొత్త రీతిలో ఎంటర్టైన్ అందించాలని డిసైడ్ అయ్యారట. గేమ్స్ కూడా ఆడిన గేమ్స్ కాకుండా సరికొత్త ఆటలు.. ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju