NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఈవారం ఓటిటి బిగ్ బాస్ ఆడియన్స్ కి గుడ్ న్యూస్..!!

Bigg Boss 6 Telugu: తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ 5 సీజన్ లు ముగిసాయి. అన్ని భాషల్లో మాదిరిగానే తెలుగులో కూడా ఈ షోకి బాగా ఆదరణ దక్కింది. గత సీజన్ ఫైవ్ ప్రసారం అవుతున్న సమయంలోనే.. ఒకపక్క ఐపీఎల్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రసారం కావడంతో కొద్దిగా టిఆర్పి రేటింగ్ లలో డౌన్ కావడం జరిగింది. పైగా హౌస్ లో చాలామంది సోషల్ మీడియా కి చెందిన సెలబ్రిటీలు కంటెస్టెంట్ లుగా ఎంట్రీ ఇవ్వటంతో చాలావరకు ఆడియన్స్ కి వాళ్ళు ఎవరో తెలియకపోవడంతో పెద్ద మైనస్ అయ్యింది.

Bigg Boss OTT to premiere on Voot 6 weeks before hitting Television - Television News

ఈ క్రమంలో సరికొత్తగా తెలుగులో ఓటిటి లో బిగ్ బాస్ షో ప్రసారం చేయటానికి ప్లాన్ చేయడం జరిగింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లో జరిగే 24 గంటల ఎపిసోడ్…నీ ఒక గంట మాత్రమే చూపించడం జరిగింది. కానీ ఈ సారి అలా కాకుండా డిస్నీ హాట్ స్టార్ లో మొత్తం హౌస్ లో జరిగే 24 గంటలు చూపించనున్నారు. ఈ క్రమంలో హౌస్ లో… కంటెస్టెంట్ ల విషయంలో షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో బిగ్ బాస్ షోలో రాణించిన మాజీ కంటెస్టెంట్ లను మళ్లీ తీసుకుంటున్నారు.

Nagarjuna Akkineni-hosted Bigg Boss Telugu OTT announced; here's what the Telugu superstar has to say - Times of India

ఏడుగురు మాజీ కంటెస్టెంట్ లు ఓటిటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంటెస్టెంట్ ల పరిస్థితి ఇలా ఉంటే ఈ నెల చివరిలో షో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ వారం ఓటిటి బిగ్ బాస్ కి సంబంధించిన లోగో లాంచ్ చేయాలని.. షో నిర్వాహకులు రెడీ అవ్వడం జరిగిందట. అంత మాత్రమే కాక వచ్చేవారం ప్రోమో కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రోమో కి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నట్లు నాగార్జున పాల్గొన్నట్లు టాక్. మొత్తంమీద చూసుకుంటే మళ్లీ ఈ నెలాఖరు నుండి బిగ్ బాస్ ఆడియన్స్.. ఫోన్ లకు పని మొదలు. చాలావరకు ఓటీటీ బిగ్ బాస్ షోలో.. టాప్ సెలబ్రిటీ లు రానున్నట్లు సమాచారం.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N