NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate: (4/6/2021) పసిడి ప్రియులకు ఝలక్.. నిన్న స్థిరంగా గా ఉన్న బంగారం ధరలు.. ఈరోజు పైపైకి కదిలాయి.. బంగారం ధర ఆకాశాన్ని చూస్తుంది.. పసిడి ధర పెరిగింది.. ఈ నెలలో బంగారం ధర పెరగడం మూడోసారి.. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి కూడా అదే బాట పట్టింది.. నేటి బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price increases
Today Gold Rate and silver price increases

Read More: Mobile Recharge: ఫోన్ రీచార్జి వెనుక ఉన్న అతిపెద్ద స్కామ్..! 28, 84, 56 రోజులు అంటూ దోపీడీ ఇలా..!?

శుక్రవారం  హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 పెరిగింది.. దీంతో ఈరోజు బంగారం ధర రూ.46,200 కి ఎగసింది. అదే విధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400 కి చేరింది.. నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ.100 పెరిగింది.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. బంగారం ధరలు స్థిరంగా ఉన్న ప్రతిసారి పెరుగుతాయని మరోసారి చెప్పకనే చెప్పింది.. నిన్న తగ్గిన వెండి ధరలు ఈరోజు అమాంతం దూసుకెళ్లాయి.. ఈరోజు వెండి ధర కూడా పెరిగింది.. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.900 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.77,500 కి చేరింది..

author avatar
bharani jella

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju